News

CINEMA

`గుంటూరు కారం` నుంచి ఆమె ఔట్‌.. అడుగడుగునా ఈ అడ్డంకులేంట్రా బాబు!

గుంటూరు కారం.. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో కానీ.. అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. గత ఏడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు ముప్పై శాతం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఈ మూవీ నుండి ఒకరి తర్వాత తప్పుకుంటూనే ఉన్నారు.   మొదట ఇందులో మెయిన్ హీరోయిన్…

CINEMA

వెక్కి వెక్కి భోరున ఏడ్చేసిన యాంకర్ అనసూయ

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా అనసూయ పేరు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురవుతుంది. కారణాలు ఏవైనా కానీ అనసూయ పేరు సోషల్ మీడియాలో పలు అంశాల కారణంగా ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది . అయితే ఎప్పుడూ తన అల్లరితో తన చిలిపితనంతో తన ఫోటోషూట్స్ తో కుర్రాళ్ళను కవ్వించే అనసూయ…

CINEMA

బ్రహ్మానందం ఇంటి పెళ్లి బాజాలు

బ్రహ్మానందం ఇంటి పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమారుడు సిద్ధార్థ వివాహం ఈనెల 18న ఘనంగా జరిగింది. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కూతురు ఐశ్వర్య మెడలో సిద్ధార్థ్ మూడుముడులు వేశాడు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. గౌతమ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో చాలా మంది పెళ్లికూతురు ఎవరు? అని ఆరా తీస్తున్నారు.…

CINEMANational

సౌత్ క్వీన్ త్రిష రహస్యంగా పెళ్లి

సౌత్ క్వీన్ త్రిష రహస్యంగా పెళ్లి చేసుకుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈమె వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం త్రిష పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే.. త్రిష పెళ్లి చేసుకుంది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. ఎస్‌.. జీఆర్టీ జ్యువెలర్స్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ తాజాగా త్రిష ఓ యాడ్ లో నటించింది.   వెడ్డింగ్ థీమ్ తో ఈ యాడ్…

APCINEMA

100 ఆస్కార్లు తీసుకొచ్చిన ఆ విషయంలో అనిల్ రావిపూడి ముందు రాజమౌళి వేస్ట్.. ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రిలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరా ..? అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి . దర్శకధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి రీసెంట్ గానే ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియన్ ఫిలిం హిస్టరీకి ఏకంగా ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు . కాగా ఈ దెబ్బతో రాజమౌళి పేరు గ్లోబల్ స్థాయిలో పాపులారిటి సంపాదించుకుంది . అయితే రాజమౌళి వెయ్యి ఆస్కార్లు తీసుకువచ్చిన సరే అనిల్ రావిపూడి తో సరి…

AP

వైసీపీని గద్దె దించడం కాదు.. తన వేలితో తన కంట్లోనే పొడుచుకుంటున్న పవన్ కళ్యాణ్

ఏపీలో జనసేనకు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. వైసీపీపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వారాహి యాత్రలోనూ ఆయన చేసే వ్యాఖ్యలు అలాగే ఉంటున్నాయి. దీంతో అందరూ జనసేన అసలు ప్రత్యర్థి వైసీపీనే అని అనుకుంటున్నారు. కానీ.. అసలు వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనేదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. మొన్నటి వరకు గోదావరి జిల్లాలో…

CINEMA

చిరంజీవినే కారణం .. నా తప్పేం లేదు.. డైరెక్టర్ మెహర్ రమేష్..!!

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ఇటీవల ‘ భోళాశంకర్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదలై మొదటి షో నుంచి నెగటివ్ టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కోలుకునేది లేదని క్లారిటీ కూడా వచ్చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే అంటూ రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి. రిలీజ్ కి కొన్ని రోజుల ముందు…

CINEMANational

క్రేజీ ఆఫర్ కు నో చెప్పిన నాని .. రజినీకాంత్ – అమితాబచ్చన్ సినిమాకు రిజెక్టెడ్ ..

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు నాచురల్ స్టార్ నాని. ఇటీవల ‘ దసరా ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘ హాయ్ నాన్న ‘ సినిమాలో నటిస్తున్నాడు. అయితే నాని ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్టుకి నో చెప్పాడని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. రజినీకాంత్, అమితాబచ్చన్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఓ పాత్ర కోసం నానిని ఆఫర్ చేశారట. కానీ అది…

TELANGANA

తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం

తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్ కు అస్సలు పొసగడం లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి, సీఎం కేసీఆర్ కి అస్సలు పడటం లేదు. మొన్న ఆగస్టు 15న రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్ రాలేదు. గవర్నర్ ఆహ్వానించినా కేసీఆర్ రాలేదు. అలాగే.. ప్రభుత్వం నుంచి నిర్వహించే పలు ముఖ్య కార్యక్రమాలకు కూడా గవర్నర్ రావడం లేదు. ఆమె హాజరు కావడం లేదు. చాలా…

AP

ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ కన్ఫమ్ చేయని జగన్..

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకా ఎన్నికల సమయం రానేలేదు కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ అయితే త్వరలోనే తమ అభ్యర్థుల లిస్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇచ్చేందుకు సీఎం జగన్ కూడా తలూపారు. కొందరికి జగన్ నుంచి స్పష్టమైన హామీ కూడా లభించింది. కొందరి విషయంలో మాత్రం జగన్ ఆచీతూచీ అడుగేస్తున్నారు. కొందరికి ఇంకా టికెట్స్ కన్ఫమ్…