News

Technology

: రూ. 2999 రీఛార్జీపై డబుల్ బెనిఫిట్స్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాంగ్ టర్మ్ ప్లాన్‌ను అందిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం(Independence day) ఆఫర్ కింద రూ.2999తో ఏడాది కాల వ్యవధితో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పరిచయం చేసింది. దీంతోపాటు ఉచితంగా రూ. 5800 విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో అందిస్తోంది. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ వివరాల్లోకి వెళితే.. రూ. 2999తో రీఛార్జీతో తీసుకొచ్చిన ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌కు 365…

National

కళ్ల పీకేసే సమర్థుడు: ఆ ముగ్గురు నేతలపై లోక్‌సభ బండి సంజయ్ సంచలనం

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై లోక్‌సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యఖ్యలపై తీవ్రస్థాయిోల ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ గజినీలా మారాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్. అవిశ్వాసం ఎందుకు పెట్టారో ప్రతిపక్ష నేతలకే తెలియదని అన్నారు. రాహుల్ వ్యవహారశైలి చూసి ప్రపంచం నవ్వుకుంటోందని అన్నారు బండి సంజయ్. భారతమాత హత్య ఎప్పటికీ జరగదని.. భారతదేశంవైపు కన్నెత్తి చూస్తే…

APTELANGANA

శంషాబాద్ విమానాశ్రయం కొత్త నిబంధనలు: తెలుసుకుని వెళ్లండి

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా భద్రతా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయం ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా సంస్థలు సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే స్టూడెంట్స్ తమ వెంట సెండాఫ్ ఇవ్వడానికి ముగ్గురిని మాత్రమే తీసుకురావాలని.. ఎక్కువ మందిని తీసుకువస్తే లోపలికి రావడానికి పర్మిషన్ ఉండదని అదికారులు స్పష్టం చేశారు. సీఐఎస్ఎఫ్ స్పెషల్ పోలీస్, స్టేట్ పోలీసులను నిఘా…

National

బీజేపీలో క్యాసినో కింగ్‌పిన్ చీకోటి ప్రవీణ్- బండి సంజయ్‌ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చికోటి ప్రవీణ్.. రాజకీయ ఆరంగేట్రం దాదాపు ఖరారైనట్టే. భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. తాను రాజకీయాల్లో ప్రవేశిస్తానంటూ గతంలో స్వయంగా ప్రకటించిన చీకోటి.. ఈ దిశగా తన చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఉదయం దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ పెద్దలను కలుసుకున్నారు. వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు,…

TELANGANA

త్వరలోనే పీఆర్సీ, మధ్యంతరభృతి..

తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే వేతన సవరణ కమిషన్(PRC)తో పాటు మధ్యంతర భృతిని కూడా ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ ఛైర్మన్ రాజేందర్, ప్రధాన కార్యదర్శి మమత, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గురువారం సీఎం కేసీఆర్ ను కలిశారు. ఉద్యోఘా సంఘాల నేతల మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సీఎం కలిశారు. ఈ సందర్భం ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులకు రెండో…

National

రంగంలోకి సోనియా – తెలంగాణపై సెంటిమెంట్ అస్త్రం..!!

తెలంగాణపై కాంగ్రెస్ నాయకత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇందు కోసం కొత్త వ్యూహాలను సిద్దం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం వరుసగా తెలంగాణ లో బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ సిద్దమైంది. ఇక, సోనియా గాంధీ రంగంలోకి దిగుతున్నారు. సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసారు. మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు. సోనియాతో సభ..మేనిఫెస్టో:తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఈ…

AP

ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంట్రీ..

బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉండి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ ఒకప్పుడు బీజేపీ అంటేనే ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. కానీ.. ఎప్పుడైతే బండి సంజయ్ ఎంపీ అయ్యారో.. తెలంగాణ బీజేపీకి చీఫ్ అయ్యారో అప్పటి నుంచి బీజేపీ బలం పెరిగింది. దీంతో కేంద్రం కూడా బండి సంజయ్ కి కొన్ని పవర్స్ ఇచ్చేసింది. దాని వల్ల…

Health

శరీరంలోని మలినాలను తొలగించడంలో బచ్చలి కూర బెస్ట్ !

ఆకుకూరలు ఆరోగ్యానికి అమృతం వంటివి అని చెబుతుంటారు. ఆకుకూరలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదు. ఆకుకురాలన్నీ కూడా పోషకాల ఘని వంటివి. అయితే వాటిలో ఒకటి సొరైల్ ఆకు. దీన్ని కొన్ని చోట్ల బచ్చలి ఆకు అని కూడా అంటారు. వీటిని కూరగాయలు పండించి నట్లే పండిస్తారు. గ్రామాల్లో, పల్లెటూర్లో అయితే ఇంటి పెరట్లో గానీ, దగ్గరగా ఉండే ఖాళీ ప్రదేశాల్లో దీన్ని పండిస్తారు. ఈ మొక్కల ఆకులు, కాండాన్ని తింటారు. ఔషధానికి…

National

మణిపూర్‌లో రాజుకుంటున్న అగ్గిరవ్వలు..

మణిపూర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలతో మండుతున్న మణిపూర్‌లో వెలుగులోకి వస్తున్న దారుణాలు ప్రజలని భయకంపితుల్ని చేస్తున్నాయి. మే 4న రాష్ట్రంలో ఘర్షణలు ప్రారంభం కాగా, అంతకు కొన్ని రోజుల ముందు అంటే ఏప్రిల్ 30న హంగ్లాల్‌మౌన్ వైఫీ (21) అనే యువకుడిని పోలీసులు చుర్‌చాంద్‌పూర్‌లోని అతడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, మెయిటీ కమ్యూనిటీపై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినందుకు…

AP

చర్చకు సిద్ధమని చెప్పినప్పుడు సభను అడ్డుకోవడం తప్పు.. విజయసాయి రెడ్డి

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా మణిపూర్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటును స్తంభింపజేయడాన్ని వైసీపీ సమర్థించదని చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమని, తాము సమాధానం చెపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారని తెలిపారు. ఇలాంటప్పుడు ఉభయ…