News

National

తన బైక్ చక్రాల కింద ఎలుకను నలిపి చంపిన వ్యక్తి..

ముగజీవాలు అంటే కొంతమంది అమితంగా ప్రేమిస్తారు. మరికొంతమంది మాకెందుకులే అని వాటి గురించి పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం వాటిమీద ఎదో పగ ఉన్నట్టుగా కసీగా చంపుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వ్యక్తి ఓ ఎలుకను తన బైక్‌ కింద తొక్కి చంపిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎలుకను తన బైక్ చక్రాల కింద పదేపదే నలిపి చంపేశాడు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూగ జీవిపై…

National

తాగిన మైకంలో పలువురిని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని చెప్పుతో కొట్టిన కానిస్టేబుల్

మాములుగా తాగుబోతులు అంటే వారికి పికలదాక తాగి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు అనేది అందరికి తెలిసిన విషయమే అయినా ఉత్తరప్రదేశ్‌ కానిస్టేబుల్ ఒకరు ఓ తాగుబోతు వ్యక్తిపై రెచ్చిపోయాడు. ఏకంగా 61 సార్లు అతడిని చెప్పుతో కొట్టాడు. హర్దోయ్ జిల్లాలో ఈ దారుణం జరగ్గా ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కానీస్టేబుల్ దాష్టీకానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. శనివారం దినేశ్ ఆత్రీ అనే కానిస్టేబుల్ సాధారణ దుస్తుల్లో మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ…

National

ఇంతమంది ఎదురుచూస్తున్న ‘బేబీ’ సినిమా ఎలా ఉందంటే?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘బేబీ’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మాణ సారథ్యంలో సాయిరాజేశ్ దర్శకత్వంలో ‘బేబీ’ తెరకెక్కింది. ఈ చిత్రం (జులై 14) గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. బేబీ సినిమాని చాలా పచ్చిగా ఈ సినిమా తీసాడు దర్శకుడు సాయి రాజేష్.బయట పరిస్థితులు ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్స్ మాత్రం అదిరిపోయాయి.ఈ క్రమంలో కొన్ని సీన్స్ సూపర్…

National

సరైన మాస్ పల్స్ పట్టుకుంటున్న చిరు!

మెగాస్టార్ చిరంజీవి తన బహుముఖ ప్రజ్ఞకు మరియు మారుతున్న కాలానికి అనుగుణంగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. సోషల్ మీడియాలో ఏమి జరుగుతుందో మరియు వైరల్ అవుతున్న వాటి గురించి తనను తాను ఆసక్తిగా నవీకరించడం ద్వారా అతను ఇప్పుడు తన విధానాన్ని కొత్త స్థాయికి తీసుకువెళుతున్నట్లు కనిపిస్తోంది. తన ఇటీవలి చిత్రాలలో, అతను ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను వ్యూహాత్మకంగా పొందుపరిచాడు, బజ్ సృష్టించడం మరియు యువ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం…

CINEMA

ప్రోమో షూట్ నుండి నాగార్జున ఫోటో

తెలుగులో బిగ్ బాస్ షో యొక్క కొత్త సీజన్‌తో కింగ్ నాగార్జున మరోసారి వచ్చారు. ప్రోమో షూట్ నుండి నాగార్జున ఫోటో చేతికి వచ్చింది. నాగార్జున 7వ సంఖ్యను సూచించడానికి తన వేళ్లను పట్టుకుని కరుకుగా ఉండే శైలిని ప్రదర్శించారు. ఈ చిత్రంలో నాగార్జున చాలా సన్నగా కనిపిస్తున్నాడు ఇంకా ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ wమరియు గడ్డంతో ఫిట్‌గా ఉన్నాడు. అలాగే, ఈ కొత్త సీజన్ మునుపటి ఫార్మాట్‌ల కంటే భిన్నంగా ఉండే ఏదైనా హిల్ స్టేషన్‌లో…

CINEMA

మరి ఈ సినిమా కల్ట్ మూవీ

జూలై 14 నుంచి ప్రేక్షకుల ముందుకు ‘బేబీ’ అనే ఇంటెన్స్ లవ్ స్టోరీకి గత కొన్ని రోజులుగా పాజిటివ్ బజ్ వ్యాపిస్తోంది. ఈరోజు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న టీమ్ సెన్సార్ రిపోర్ట్ వినగానే కాన్ఫిడెన్స్ రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. సెన్సార్ రిపోర్ట్ కంటే, ఈరోజు ఒక స్టూడియోలో బేబీ స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది & సినిమా చూసిన వారు ఈ ఎమోషనల్ కల్ట్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు, టీమ్ ప్రకారం. మాస్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై…

CINEMA

షాక్ లో హీరో శ్రీవిష్ణు!

వారాంతం ముగిసింది మరియు US బాక్సాఫీస్ గణాంకాలు విడుదలయ్యాయి. ఊహించినట్లుగానే, నాగ శౌర్య యొక్క రంగబలి కష్టపడి మొదటి వారాంతంలో మొత్తం $108Kతో ముగిసింది. శుక్రవారం-ఆదివారం సంఖ్యల ఆధారంగా, ఇది దాని థియేట్రికల్ రన్‌ను ముగించినట్లు కనిపిస్తోంది. మరోవైపు, శ్రీవిష్ణు సామాజావగరమన రెండవ వారాంతంలో దాని స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, ఆకట్టుకునే సంఖ్యలను పోస్ట్ చేసింది, మొత్తం $861,404ను పోగుచేసింది. శనివారం ($99,730) మరియు ఆదివారం ($71,140) కలెక్షన్లతో ఈ చిత్రం మూడవ వారంలో ప్రేక్షకులను థియేటర్లకు…

Health

మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే..!

  మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి శరీరంలోని మలినాలను, వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి. మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటేనే మన శరీర ఆరోగ్యం బాగుటుంది. కానీ నేటి తరుణంలో మనలో చాలా మంది మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందనే చెప్పవచ్చు. అయితే చాలా మందికి వారు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నామన్న సంగతే తెలియదు. శరీరంలో…

AP

చికెన్ రోస్ట్‌ను ఉల్లికారం వేసి ఇలా చేయండి.. రుచి చూస్తే వాహ్వా అంటారు..!

మనం చికెన్ తో వేపుడును కూడా తయారు చేస్తూ ఉంటాము. చికెన్ వేపుడు ఎలా చేసిన కూడా చాలా రుచిగా ఉంటుంది. స్టాటర్ గా తినడానికి సైడ్ డిష్ గా తినడానికి చికెన్ వేపుడు చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది చికెన్ వేపుడును ఇష్టంగా తింటారు. తరచూ ఒకే స్టైల్ లో కాకుండా కింద చెప్పిన విధంగా మరింత రుచిగా కూడా చికెన్ వేపుడును మనం తయారు చేసుకోవచ్చు. ఉల్లికారం వేసి చేసే ఈ చికెన్…

Health

అన్నంలో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది..!

మనం మెంతికూరను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా మెంతికూర మనకు దోహదపడుతుంది. మెంతికూరతో మనం పప్పు, పరోటా, కూర వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మెంతికూరతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. 15 నుండి…