బ్రౌన్ రైస్‌ను ఉదయం తింటే ఏం జరుగుతుందో తెలుసా..? తప్పక చూడండి..!
మనకు ఎంతో కాలంగా అన్నం ప్రధాన ఆహారంగా వస్తూ ఉంది. మనం ఎక్కువగా తెల్లటి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కానీ మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది తెల్లబియ్యంతో వండిన అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. పొట్టు తీయని ఈ బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాలా ఆరోగ్యకరమైనది మరియు దీనిని తీసుకోవడం వల్ల…

