రకుల్ ప్రీత్ సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..
ప్రస్తుతం ఇండస్ట్రీ లో విడాకుల హడావిడి ఎక్కువైంది. చాలా మంది సెలెబ్రేటీలు విడాకులు తీసుకొని తమ కుటుంబాలతో పాటు అభిమానులను కూడా బాధపడుతున్నారు. అలానే సమంత, నాగచైతన్య విడిపోయి కుటుంబ సభ్యులతో పాటుగా ఫ్యాన్స్ ని చాలా బాధపెట్టారు. ఇక తమిళ్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య పెళ్లి చేసుకొని దాదాపు 18 ఏళ్ళ తరువాత విడాకులు తీసుకొని విడిపోయారు. వారి విడాకుల విషయం లో రజినీకాంత్, ధనుష్ తండ్రి కస్తూరి రాజా…

