ఉస్మానియా ఆస్పత్రిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం
ఉస్మానియా ఆస్పత్రిని (Demolish Osmania Hospital )కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోర్టులో ఉన్నప్పటికీ రోగులకు సురక్షితం కాదని మంత్రుల కమిటీ తేల్చింది. కొత్త భవనాన్ని నిర్మించడానికి రూ. 200కోట్లతో్ అంచనాలను తయారు చేశారు. ఆ ప్రకారం ఉస్మానియాకు కొత్త రూపం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో, కొత్త ఆసుపత్రి భవనాన్ని నిర్మించడానికి ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఉస్మానియా ఆస్పత్రిని…

