News

TELANGANA

గత కొన్ని రోజులుగా తెలంగాణ(Telangana) బీజేపీ(BJP)లో ఆసక్తికర పరిణామాలు చోటు

గత కొన్ని రోజులుగా తెలంగాణ(Telangana) బీజేపీ(BJP)లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న భువనగిరి నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి(Jitta Balakrishna Reddy)ని సస్పెండ్ చేసింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. పార్టీ వ్యతిరేక కార్యక్రమలకు పాల్పడుతున్నాడు అంటూ బాలకృష్ణని సస్పెండ్ చేశారు. అయితే అకారణంగా తెలంగాణ ఉద్యమకారుడినైనా తనను బీజేపీ నుండి సస్పెండ్ చేశారని, ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని బీజేపీకి రెండు రోజులు సమయం ఇవ్వగా బీజేపీ…

CINEMA

హాట్ టాపిక్ గా మారుతున్న ఎన్నికలు..!!

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా మంచి పాపులారిటీ సంపాదించిన నిర్మాతలలో దిల్ రాజు ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు.. తను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులను కూడా తెరకెక్కిస్తే బిజీగా ఉన్న దిల్ రాజు ఏదైనా సినిమా నిర్మిస్తూ ఉన్నారు అంటే కచ్చితంగా ఆ సినిమా విజయవంతంగా రాణిస్తూ ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న నిర్మాతలను…

World

బుల్లెట్ మోడల్లో హోండా మంకీ బైక్.. డిజైన్, బాబర్ స్టైల్ అదుర్స్..

హోండా మోటార్‌సైకిల్ తాజాగా హోండా మంకీ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను విడుదల చేసింది. ఇప్పటికే హోండా నుంచి అనేక బైక్‌లు ఇంకా స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో కొత్త బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్‌లో 125సీసీ ఇంజన్ ఉంది. లుక్ లో ఈ బైక్ బుల్లెట్ బైక్ కంటే ఎక్కువ. థాయ్‌లాండ్‌కు చెందిన హోండా ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను రిలీజ్ చేసింది. ఈ బైక్ ధర విషయానికోస్తే.. 108,900 THB అంటే…

National

తన బైక్ చక్రాల కింద ఎలుకను నలిపి చంపిన వ్యక్తి.

ముగజీవాలు అంటే కొంతమంది అమితంగా ప్రేమిస్తారు. మరికొంతమంది మాకెందుకులే అని వాటి గురించి పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం వాటిమీద ఎదో పగ ఉన్నట్టుగా కసీగా చంపుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వ్యక్తి ఓ ఎలుకను తన బైక్‌ కింద తొక్కి చంపిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎలుకను తన బైక్ చక్రాల కింద పదేపదే నలిపి చంపేశాడు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూగ జీవిపై…

AP

ఒకే నెలలో రెండు సర్వేలు.. ఏపీలో ఎవరి బలం ఎంత?

ఎన్నికల వేళ సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజల నాడిపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఏపీలో ఒకే నెలలో చేసిన సర్వేల్లో ఫలితాలు విభిన్నంగా రావడం విశేషం. జూలై నెలలోనే రెండు జాతీయ సర్వేలు వెలువడ్డాయి. జూలై 1న టైమ్స్ నౌ సర్వే చూసుకుంటే ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోందని చెప్పుకొచ్చింది.నెలాఖరులో వచ్చిన ఇండియా టీవీ సర్వే చూస్తే వైసీపీకి ఓట్లు, సీట్లు తగ్గిపోయాయి. కేవలం 18 ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది.…

TELANGANA

కిషన్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో నడుస్తున్న ముక్కోణపు ప్రేమకథ

తెలంగాణ(Telangana) బీజేపీ(BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో నడుస్తున్న ముక్కోణపు ప్రేమకథ గురించి చెప్పారు. అలాగే బీజేపీ పార్టీ గురించి, ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ చేసిన జిట్టా బాలకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు.   కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీజేపీ గురించి. తెలంగాణ గ్రామీణ యువతలో బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కేసిఆర్ అవినీతి, అహంకార, కుటుంబ…

CINEMA

తెలుగు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న సాయి పల్లవి..!!

టాలీవుడ్లో మొదటిసారి ఫిదా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ సాయి పల్లవి. తన మొదటి సినిమాతోనే అందంతో అభినయంతో ఆకట్టుకున్న ఈ మద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించింది. చివరిగా రానాతో కలిసి విరాటపర్వం సినిమాలో నటించింది.ఈ సినిమాలో ఈమె నటన అద్భుతం అని కూడా చెప్పవచ్చు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ను అందుకుంది.   ఈ సినిమా…

World

అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

భారతదేశంలో ఒకప్పుడు అత్యధిక ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ ‘ఫోర్డ్’ (Ford) ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసింది. అయితే తన కస్టమర్లకు సర్వీస్ వంటివి అందిస్తోంది. కాగా ఇటీవల ఈ సంస్థకు సుప్రీంకోర్టు ఏకంగా రూ. 42 లక్షల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఒక కస్టమర్ డీలర్‌షిప్ నుంచి ‘ఫోర్డ్ ఎండీవర్’ 3.2 లీటర్ వెర్షన్‌ను కొనుగోలు చేసారు.…

National

మణిపూర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే.

మణిపూర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలతో మండుతున్న మణిపూర్‌లో వెలుగులోకి వస్తున్న దారుణాలు ప్రజలని భయకంపితుల్ని చేస్తున్నాయి. మే 4న రాష్ట్రంలో ఘర్షణలు ప్రారంభం కాగా, అంతకు కొన్ని రోజుల ముందు అంటే ఏప్రిల్ 30న హంగ్లాల్‌మౌన్ వైఫీ (21) అనే యువకుడిని పోలీసులు చుర్‌చాంద్‌పూర్‌లోని అతడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, మెయిటీ కమ్యూనిటీపై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినందుకు…

AP

గంటా పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్..

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యూహకర్త. ప్రజల నాడిని పట్టి బరిలో దిగుతారు. గెలుపు సక్సెస్ ను వంట పట్టించుకున్న నేత గంటా. ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మారుస్తుంటారు. అయితే ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దిగుతారు అనే చర్చ జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గంటా గెలుపొందారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డీలా పడ్డారు. కొన్నేళ్లపాటు యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు.…