మరో ప్యాన్ ఇండియా మూవీలో దీపిక పదుకోన్..
బాలీవుడ్‌లో అగ్రతారగా రాణిస్తున్న దక్షిణాది భామ దీపిక పదుకోన్ ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీపై కన్నేసింది. హిందీ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన దీపిక ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న Project K (Kalki 2898 AD) అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ K సినిమా షూటింగులో బిజీగా ఉన్న సమయంలోనే దక్షిణాదిలో పలు చిత్రాల్లో స్టార్ హీరోల చిత్రాల్లో భారీ ఆఫర్లు వస్తున్నాయనేది…

