గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత జులైలో ఒకే రోజులో అత్యధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేశారు. ఢిల్లీలో నిన్న 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మొత్తం వర్షపాతంలో 15% కేవలం 12 గంటల్లోనే కురిసింది. వరద నీరు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.…

