మాస్కో విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి..
రష్యా రాజధాని మాస్కో వ్నుకోవో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడి రష్యా ఎయిర్ ఫోర్స్ సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. ఉక్రెనియన్ డ్రోన్‌లు దాడి చేశాయని అధికారులు చెప్పారు. డ్రోన్ల దాడితో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఎయిర్ డిఫెన్స్ నాలుగు డ్రోన్‌లను ధ్వంసం చేసింది. మరొక డ్రోన్ ను ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్‌లను ఉపయోగించి నేలకూల్చినట్లు మాస్కోలోని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెల్లవారుజామున తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని టెలిగ్రామ్…

