తెలంగాణ విద్యాశాఖ ఘోర తప్పిదం: సోషలిస్ట్, సెక్యులర్ పదాలు మిస్సింగ్
హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(SCERT) అధికారులు 10వ తరగతి సోషల్ స్టడీస్ కవర్ పేజీపై రాజ్యాంగ పీఠికను ముద్రించింది. అయితే, కవర్ పేజీపై ముద్రించిన రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు అదృశ్యమయ్యాయి. గత ఏడాది పీఠిక సరిగ్గా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం ఆ పదాలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలపై ఈ…

