News

National

మెదీ ప్రభుత్వం పోతే మనం హ్యాపీగా ఉంటాము, ఆ పని చెయ్యాలని సీఎం పిలుపు!

చెన్నై/ తిరువారూరు: తమిళనాడులో లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, విజయాన్ని జాతీయ స్థాయిలో ప్రతిబింబించి కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దింపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ తిరువారూరులో అన్నారు. తిరువారూరులో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి స్మారక చిహ్నం కలైంజర్ కొట్టం ప్రారంభోత్సవంలో స్టాలిన్ మాట్లాడారు. వివాహిత మహిళతో లస్క్ టపా, ఇంకా ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్, ప్రియుడి ప్లాన్ బి! మనం ఇప్పుడు చాలా క్లిష్టపరిస్థితిలో ఉన్నామని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని…

National

బెంగళూరులో వాటి కథ త్వరలో తేలుస్తామని చెప్పిన డీకే శివకుమార్, అక్రమంగా!

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాత టెండర్లను నిలిపివేయడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీని గట్టిగా విమర్శించమని చెప్పండి, అందరి బండారం బట్టబయలు చేస్తాను అంటూ కర్ణాటక డీసీఎం డీకే. శివకుమార్ మండిపడ్డారు. బ్రాండ్ బెంగళూరు గురించి బుధవారం వికాససౌధలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీకే శివకుమార్ మాట్లాడారు. వివాహిత మహిళతో లస్క్ టపా, ఇంకా ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్, ప్రియుడి ప్లాన్ బి! ఈ సమయంలో బీజేపీపై విమర్శల గురించిన డీకే…

National

బెంగళూరులో ఓ ఊపుఊపేసిన వాన, ఐదు రోజులు ఇంతే మిత్రమా, అలర్ట్ గా ఉంటే!

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో బుధవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో బెంగళూరు నగరంలో గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజులు బెంగళూరులో వానలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. బెంగళూరులో వానలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వెయ్యడంతో ఐటీ హబ్ ప్రజలు అలర్ట్ అయ్యారు. బుధవారం కూడా మేఘావృతమై చల్లని వాతావరణం బెంగళూరులో కనపడింది. అయితే రాత్రి కావడంతో…

CINEMA

అసలు ఆదిపురుష్ ఎవరి కోసం తీశారు?

ముంబై: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ.. ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలయింది. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా. నాసిరకం గ్రాఫిక్స్ వాడటం వల్ల రామాయణాన్ని చూస్తోన్న ఫీలింగ్ కలగట్లేదని చెప్పినవారూ లేకపోలేదు. ప్రత్యేకించి- లంకలో రావణుడి ముందు హనుమంతుడు చెప్పే డైలాగులు తీవ్ర విమర్శల బారిన పడ్డ విషయం…

AP

ఏపీలో రాజకీయాలు రసవత్తరం

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే పొత్తులు ఎత్తులతో ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు హంగామా మొదలుపెట్టాయి. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను ఎక్కు పెడుతూ రాజకీయ కాక పుట్టిస్తున్నారు. ఎన్నికలు రాకముందే ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తనకు ప్రాణహాని ఉందని వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. దీంతో పవన్ కళ్యాణ్ ప్రాణహాని…

National

మాట్లాడాలని ఆటో కుర్చోపెట్టిన ప్రియుడు?

ముంబాయి/మహారాష్ట్ర: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు తిరిగేశారు. పెళ్లికి ముందే ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. అయితే పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు నో చెప్పారు. ప్రియురాలు ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది. ఆటో డ్రైవర్ ను బయటకు పంపించి అదే ఆటోలో మాట్లాడుతున్న ప్రియురాలిని ఆమె ప్రియుడు గొంతు కోసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబాయిలోని సకినాగా ప్రాంతంలో పంచశీల సమధార్ అలియాస్…

NationalWorld

అమెరికా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం.. ఈ అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 గంటలకు వాషింగ్టన్‌కు చేరుకోనున్నారు. ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ కానున్నారు. పలువురు ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మోదీ రాకకోసం ఎన్నారైలు ఉత్సాహంగా ఎదురు చూస్తోన్నారు. బుధవారం 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే…

TELANGANA

నాకు నా భర్తకు మధ్య ఎమ్మెల్యే రాజయ్య చిచ్చు పెడుతున్నాడు: జానకీపురం సర్పంచ్ నవ్య!!

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోమారు టార్గెట్ చేశారు. తనను మళ్ళీ ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆమె రచ్చ మొదలుపెట్టారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి ఆపై ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మేమంతా ఒకటే అని చెప్పిన జానకీపురం మహిళా సర్పంచ్ మళ్ళీ రాజయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. గత మార్చినెలలో తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని జానకిపురం మహిళా సర్పంచ్ నవ్య తాటికొండ రాజయ్యపై తీవ్రస్థాయిలో…

TELANGANA

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలో భాగంగా నేడు తెలంగాణ విద్య దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలో భాగంగా నేడు తెలంగాణ విద్య దినోత్సవం సందర్బంగా అల్లాదుర్గం zphs పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ మరియు పాఠ్య పుస్తకలు అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజి యాదవ్ మరియు ఎంపీటీసీల ఫోరం మండలఅధ్యక్షులు దశరథ్ గారు పాఠశాల ప్రాథనోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు