తెలుగు సినిమా ప్రేక్షకుల వెంట్రుకలు నిక్క బొడుచుకునే బిగ్ న్యూస్ : ఆ ఇద్దరు హీరోలతో త్రివిక్రమ్ భారీ మల్టీ స్టారర్ !
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో ఎస్ఎస్ఎంబి28 సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో సినిమ ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈసారి త్రివిక్రమ్ ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నారట. త్రివిక్రమ్…

