News

TELANGANA

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల తాను సీఎం రేసులో లేనని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పుట్టినరోజు వేడుకలలో మరోమారు సీఎం పదవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ వద్ద తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. 60వ జన్మదిన వేడుకలు జరుపుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా పలు…

National

నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి సుమలత మేడమ్ కారణం, ప్రతిపక్షాలతో ?

బెంగళూరు/మండ్య: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి చాలా రోజులు అయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఇప్పటికే ప్రమాణస్వీకారం చేసి 8 మంది మంత్రులతో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారు. తన ఓటమికి ప్రత్యర్థులు కారణం అని ఓడిపోయిన నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే తన ఓటమికి తనకు అండగా ఉన్న లేడీ ఎంపీ కారణం అని బీజేపీ నాయకుడు…

TELANGANA

బంపర్ ఆఫర్.. రూ.2000 నోటు ఇస్తే రూ.2100 విలువైన వస్తువులు కొనొచ్చు.. !

గత శుక్రవారం ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని చెప్పింది. దీంతో చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఖర్చు పెడుతున్నారు. అయితే కొన్ని షాపుల్లో రూ.2000 నోట్లను తీసుకోవడం లేదు. కొంత మంది మాత్రం తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఢిల్లీలోని జీటీబీ నగర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ.2000 నోటుకు సంబంధించి ఓ ఆఫర్‌ను ప్రకటించారు. రూ.2000…

TELANGANA

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీ ఖరారు:

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని విద్యార్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. మే 25న(గురువారం) ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ(హైదరాబాద్)లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల పాస్‌వర్డ్ సీడీని 11.15 గంటలకు విడుదల చేయనున్నారు. అనంతరం విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ…

AP

అవినాష్ రెడ్డి అరెస్ట్ పై సీబీఐ వైఖరిపై చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు

దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టిడిపి శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ విద్యుత్ కార్యాలయంలో ఈ మేరకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం…

CINEMA

ఓటర్లకు గిఫ్ట్ కార్డులు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచాను, మాజీ సీఎం కొడుక్కి ఝలక్ !

బెంగళూరు/రామనగర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వాళ్లు ఓడిపోయారు, ఓడిపోయే వారు గెలిచిపోయారు. కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కుమారుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామి రామనగర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి ఇదే రామనగర నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అంతకు ముందు హెచ్ డీ. కుమారస్వామి అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. జేడీఎస్ పార్టీకి కంచుకోట…

National

కేజ్రివాల్ కు అండగా కాంగ్రెస్ ? ఢిల్లీ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించాలని నిర్ణయం..

ఢిల్లీలో ఆప్ సర్కార్ కు, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కూ మధ్య జరుగుతున్న పోరుకు ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దీని ప్రకారం హోంశాఖ మినహా మిగిలిన అంశాల్లో ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని తేల్చిచెప్పింది. దీంతో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అమలుకాకుండా చూసేందుకు కేంద్రం పార్లమెంటులో ఓ బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీలో సేవలపై పెత్తనాన్ని లెఫ్టినెంట్ గవర్నర్…

TELANGANA

పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త.. క్రమబద్దీకరణకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం చెప్పారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా…

National

ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్, దేవుడి మీద కాకుండా డీకే శివకుమార్ మీద ప్రమాణం ?

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, 8 మంది మంత్రులు ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం బెంగళూరులోని విధానసౌధలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక అసెంబ్లీలో తాత్కాలిక స్పీకర్ ఆర్.వీ. దేశ్ పాండే ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 224 మంది ఎమ్మెల్యేలు విదాన సౌధలో ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇదే సమయంలో చెన్నగిరి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే…

TELANGANA

కెరీర్ లో పురోగతి లేదా? ప్రమోషన్స్ రావట్లేదా? ఈ వాస్తు చిట్కాలు ట్రై చెయ్యండి

చాలామంది కెరీర్లో పురోగతి సాధించడం కోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఎన్నో సవాళ్లను అధిగమించి, పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకుపోతున్నా కెరీర్లో అనుకున్న స్థానాన్ని పొందలేకపోతారు. కెరీర్లో పురోగతి కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎంత కష్టపడి పని చేసినా ఒక్కో సారి విజయం సాధించడం కష్టంగా మారుతుంది. ఇక అటువంటి వారు సింపుల్ వాస్తు చిట్కాలను పాటిస్తే ఉద్యోగ జీవితంలో దూసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మొదట ఉద్యోగం చేసే…