హైదరాబాద్ – విజయవాడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రెడీ, ప్రతీ 20 నిమిషాలకు..!!
ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు: పర్యావరణ హితం..మెరుగైన వసతులతో సిద్దమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు…

