రామోజీ ని ఢీ కొడుతున్న నాగార్జున
సినిమా నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుత పరిస్థితులలో సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఒక సినిమాను రూపొందించడం అంత సులభం కాదు. అంతటి బాహుబలి లాంటి సినిమా తీశారు అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న రామోజీ ఫిలిం సిటీ, దానికి అనుగుణంగా లభించిన సాంకేతిక పరిజ్ఞానం. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉండడంవల్లే రామోజీ ఫిలిం సిటీ చెప్పినట్టు నిర్మాణ సంస్థలు తల ఊపేవి. ఇందులో పోటీ సంస్థ లేకపోవడం వల్ల రామోజీ…

