News

CINEMA

`కస్టడీ` కథ మొత్తం చెప్పేసిన డైరెక్టర్‌.. చైతూకి హిట్ పడేనా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మరికొద్ది రోజుల్లో `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి, శరత్‌కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మే 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను…

CINEMA

సమంతపై అలాంటి వ్యాఖ్యలు చేసిన హీరో ..!!

కోలీవుడ్లో స్టార్ హీరోలు పేరు సంపాదించుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించి వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. దీంతో తెలుగు తమిళ్ భాషలలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సార్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత అద్భుతమైన చిత్రాన్ని అందించారు ధనుష్. ప్రస్తుతం ధనుష్ తన తదుపరి చిత్రాన్ని కెప్టెన్ మిల్లర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ధనుష్ రీసెంట్గా బ్రేక్ స్టేషన్లో అభిమానులతో ముచ్చటించడం జరిగింది. ఇందులో అభిమానులు…

CINEMA

శ్రీ లీల జోరు మామూలుగా లేదుగా.. టాలీవుడ్‌లో ఆమే ప్రస్తుతం నంబర్.1

టాలీవుడ్‌లో రొమాంటిక్ మ్యూజికల్ చిత్రం ‘పెళ్లి సందడి’తో శ్రీలీల అడుగు పెట్టింది. అనతి కాలంలోనే సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అమెరికాలో జన్మించిన ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న నటి. ఆమె ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి సరసన సినీ అవకాశాలను ఆమె దక్కించుకుంది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఆమె ఖాతాలో రానున్నాయి. ముఖ్యంగా…

CINEMA

శరత్ బాబు మృతిపై సంతాపం తెలిపిన కమల్ హాసన్.. అంతలోనే బిగ్ షాక్‌!

సీనియర్ నటుడు శరత్ బాబు గత కొద్ది రోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా శరత్ బాబు మృతి చెందారంటూ వార్తలు గుప్పుమన్నాయి. పలు ప్రముఖ వైబ్ సైట్లు సైతం శరత్ బాబు ఇక లేరంటూ వార్తలు ప్రచురించాయి. దాంతో కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శరత్ బాబు మృతిపై సంతాపం తెలిపారు. ఈ…

CINEMA

కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గు

కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన రజినీకాంత్ విజయవాడలో ఈ సభ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ తదితరులు సైతం హాజరయ్యారు. అయితే రజనీ కాంత్ నందమూరి కుటుంబంతో చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉండడంతో ఈ క్రమంలోని ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొని తారక రామారావు, చంద్రబాబు ,బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపించారు.…

World

సుడాన్ లో మిలటరీ, పారా మిలటరీ మధ్య ఘర్షణల్లో ఒక భారతీయుడితో సహా 56 మందిమృతి!

సుడాన్ లో మిలటరీకి, పారా మిలటరీకి మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. మిలటరీ అధికారంలో ఉన్న సుడాన్ లో పౌర ప్రభుత్వానికి అధికారం అప్పగించాలని పారా మిలటరీ కోరుతుండగా , తామే అధికారంలో ఉంటామని మిలటరీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య నాలుగు వారాలుగా జరుగుతున్న చర్చలు విఫలం అవడంతో రెండు రోజులుగా ఒకరిపై ఒకరు కాల్పులకు తెగబడ్డారు. అక్కడ ప్రస్తుతం అంతర్యుద్ద వాతావరణమ నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయులు ఇళ్ళు దాటి…

National

మిలటరీ, పారా మిలటరీ మధ్య ఘర్షణల్లో 200 మందిమృతి, 1800 మందికి గాయాలు

అంతంత మాత్రంగా సూడాన్ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిపోతోంది. సైన్యం, పారామిలిటరీల మధ్య జరుగుతున్న పోరులో దేశం అతలాకుతలమవుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 200 మంది మృతి చెందగా 1800 మంది గాయాలపాలయ్యారు. ఇందులో అత్యధికులు పౌరులే ఉన్నారు.మరణించిన వారిలో పిల్లలు, స్త్రీలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2021 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF)కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్…

National

సూడాన్ పోరులో 400 మందికి పైగా మరణం , 3,500 మందికి గాయాలు

సూడాన్ లో మిలటరీ, పారా మిలటరీకి మధ్య జరుగుతున్న సాయుధ పోరులో ఇప్పటి వరకు 413 మంది మరణిం చారని 3,500 మంది తీవ్ర గాయాలపాలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.   WHO ప్రతినిధి మార్గరెట్ హారిస్ UN విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,ఈ పోరులో పిల్లలు అధిక మూల్యాన్ని చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. కనీసం తొమ్మిది మంది పిల్లలు మరణించగా,50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఆమె చెప్పారు. ఏప్రిల్ 15 నుండి ఇప్పటి వరకు…

National

భారత్ కి గుడ్ బై.. తిరిగి రాలేమంటున్న ప్రవాసులు

ప్రవాస భారతీయులంటే.. ఆరు నెలలకో, ఏడాదికో ఒకసారి భారత్ కి వచ్చి కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని చూసి వెళ్లేవారు. ఇదంతా గతం. ఇప్పుటి ఎన్నారైలు నేరుగా కుటుంబంతోనే ఫ్లైటెక్కుతున్నారు. అక్కడికి వెళ్లాక ఇక తిరిగి రాలేమంటున్నారు. భారత పౌరసత్వం వదిలేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కుటుంబంతో సహా విదేశాల్లోనే స్థిరపడిపోవాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఏడాదికేడాది భారత్ ని వీడిపోతున్న ప్రవాసుల సంఖ్యలో గణనీయమైన మార్పు వస్తోంది. విద్య,…

CINEMANationalWorld

థాయ్‌లాండ్ లో గ్యాంబ్లింగ్.. చికోటి ప్రవీణ్ సహా 83 మంది ఇండియన్స్ అరెస్ట్

గ్యాంబ్లింగ్ కింగ్ చికోటీ ప్రవీణ్ సహా మొత్తం 93 మంది భారతీయులను గ్యాంబ్లింగ్ ఆడుతుండగా థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టాయాలోని ఆసియా పట్టాయా హోటల్‌లో అనేక మంది భారతీయులు అనధికారికంగా గ్యాంబ్లింగ్ ఆడుతున్నారన్న సమాచారం మేరకు అర్ధరాత్రి థాయ్ లాండ్ పోలీసులు ఆ హోటల్ పై దాడి చేశారు. ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్‌లో గదులు బుక్ చేసి, ఆ హోటల్ కాన్ఫరెన్స్ రూ‍ంలో జూదం ఆడుతున్నారు. పోలీసులను చూడగానే పారిపోవడానికి…