News

National

భారత్ లో ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ 4 గంటల వేతనం ఒక కార్మికుడి సంవత్సరం వేతనం కన్నా ఎక్కువ

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు అంతకంతకూ దిగజారుతుండగా, టాప్ ఎగ్జిక్యూటివ్ లు పైపైకి ఎగబాకుతున్నారు. కార్మికుల వేతనాలు తగ్గుతుండగా టాప్ ఎగ్జిక్యూటివ్ ల జీతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత దేశంలో ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ నాలుగు గంటలు చేసే పనికి సంపాదించే వేతనం సగటు కార్మికుడు సంవత్సరమంతా చేసినపనికి పొందే వేతనం కన్నా ఎక్కువగా ఉంది. భారతదేశం, యుకె, యుఎస్, దక్షిణాఫ్రికాలో 2022లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు 9% పెరగగా, అదే…

National

కర్ణాటక ఎన్నికల వేళ ఏకంగా పార్టీలకే ఫైనాన్స్..

చాలా పార్టీలకు, ప్రముఖ ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఈయన ఫైనాన్స్ చేస్తాడని.. ఎన్నికల్లో గెలుపు కోసం వారికి ఆర్థిక సాయం చేసి గెలిచాక వడ్డీతో వసూలు చేసుకుంటాడని ఓ ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది.   Karnataka Elections 2023 : ప్రముఖ పత్రికాధినేత తన ఫైనాన్స్ వ్యాపారంతో బాగా సంపాదించాడని పేరుంది. ప్రజల నుంచి చిట్టీల పేరుతో వేల కోట్లు వసూలు చేసి.. వడ్డీలకు వడ్డీలు తిప్పి బాగా లబ్ధి పొందాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ…

Technology

అంత సంపాదిస్తున్నా సుందర్ పిచాయ్ పై విమర్శలు అందుకే

సుందర్ పిచాయ్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ ఉన్నట్లు చెబుతున్నారు. 2022 సంవత్సరానికి పిచాయ్ పారితోషికం 226 మిలియన్ డాలర్ల పారితోషికం అందించింది.   Sundar Pichai Salary: అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఇప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి. ఆయన సంపాదన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏకంగా రూ. 1800 కోట్ల సంపాదనతో అందరిలో ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. అంత భారీ పారితోషికం తీసుకోవడంతో ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. సంస్థలో దాదాపు…

CINEMA

#OG ఫ్లాష్ బ్యాక్ లో అకిరా నందన్..17 ఏళ్ళ కుర్రాడిగా పవర్ ఫుల్ రోల్!

ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ యాక్షన్ చిత్రం కాబట్టి, OG movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో #OG మూవీ మీద ఉన్న హైప్ మామూలుది కాదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా…

APSPORTSTELANGANA

చెన్నై జట్టుకు తలనొప్పిగా ఆ బౌలర్.. పక్కన పెట్టకపోతే ప్రమాదమే..!

తుషార్ దేశ్ పాండే బౌలింగ్ కు వస్తే కనీసం రెండు వైడ్లు వేస్తాడు అన్న భావన ప్రతి బ్యాటర్ లోను ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ బౌలర్ వైడ్లు వేస్తున్నాడు. గతంలో ధోని దీనిపై బహిరంగంగానే వార్నింగ్ కూడా ఇచ్చాడు. IPL 2023 – CSK : ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్రయాణం ఆశించిన స్థాయిలో సాఫీగా జరగడం లేదు. ఒడిదుడుకుల మధ్య ఈ సీజన్ కొనసాగిస్తోంది ఆ జట్టు. ఇప్పటి వరకు…

APTELANGANA

ఆటోలో తీసుకెళ్లి.. అత్యాచారం

ఓ గుర్తుతెలియని వ్యక్తి గాయాలతో ఉన్న మహిళను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించగా సాయంత్రం ఆమె మృతి చెందింది.   Khammam Crime : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన అత్తకు సహాయకురాలిగా వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాష్టీకానికి ఒడిగట్టారు. కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసి.. మరుసటి రోజు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేశారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన సదరు మహిళ చికిత్సపొందుతూ…

CINEMA

డబ్బుల కోసం తెగించిన స్టార్ హీరోయిన్..

  ‘కిరణ్’ అనే ఒక యాప్ ని క్రియేట్ చేసి, అందులో వినియోగదారులైన ఒక్కొక్క కస్టమర్ దగ్గర 45 రూపాయిలు తీసుకొని, తన నగ్న ఫోటోలకు వెయ్యి రూపాయిల, అలాగే నగ్న వీడియో చాట్ 15 నిమిషాలకు 14 వేల రూపాయిలు తీసుకుంటోంది.   Star Heroine : డబ్బు ప్రతీ ఒక్కరికి అవసరమే, అది అవసరానికి సరిపడా ఉంటే చాలు, మిగిలినది ఏమైనా ఉంటే సేవ కార్యక్రమాలకు ఉపయోగించడం వల్ల మనం బ్రతికి ఉన్నా ,…

AP

ఏపీలోని కాకినాడలో ఒక విషాదకర ఘటన

ఏపీలోని కాకినాడలో ఒక విషాదకర ఘటన జరిగింది. ఓ చిన్నారి కారులో చనిపోయింది. కారులో ఉంచి డోర్లు లాక్ చేయడంతో ఆ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాజులూరు మండలం కోలంక గ్రామంలో జరిగింది. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక అఖిలాండేశ్వరి (8) అనే ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. కిరాణా షాపుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ చిన్నారి రోడ్డుపై ఉన్న కారును…

National

బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్ – మే నెలలో 12 రోజుల సెలవు

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెల ముగిసింది. మే ఒకటో తేదీ సోమవారం నుంచి మొదలైంది. ఈ నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ విషయంలో బ్యాంకు ఖాతాదారులు అలెర్ట్‌గా ఉండాలి. బ్యాంకు పనులకు వెళ్లేపని అయితే, ఈ సెలవులు చూసుకుని బ్యాంకులకు వెళ్లాలని అధికారులు సలహా ఇస్తున్నారు. ఆర్బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం 12 రోజుల సెలవుల్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులు పనిచేయవు.…

AP

డా.గజల్ శ్రీనివాస్‌‍కు ‘సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్గంగిణీ సంగీత సంస్థ, స్వరంగిణీ జన వికాస సమితి ఆధ్వర్యంలో ఇండోర్‌లో అభినవ్ కళా సమాజ్, గాంధీ హాలులో నిర్వహించిన “సంత్ కబీర్ ఉత్సవ్”లో ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గ్రహీత, ప్రఖ్యాత గజల్ గాయకుడు “మాస్ట్రో” డా.గజల్ శ్రీనివాస్‌కు “సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం” అందించారు. ఈ వేడుకలో ముఖ్య అథితిగా పాల్గొన్న ఇండోర్ ఆకాశవాణి సంచాలకులు సంతోష్ అగ్నిహోత్రి చేతుల మీదుగా బహుకరించారు. ఈ సభలో డా.గజల్ శ్రీనివాస్ ఆలపించిన…