News

CINEMA

పొన్నియిన్ సెల్వన్‌లో ‘ ఐశ్వర్య రాయ్ ‘ పాత్ర వదలుకున్న స్టార్ హీరోయిన్‌..!

తమిళ బాహుబలి గా చెప్పుకున్న పోన్నియన్ సెల్వన్2 సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిభాగం కంటే మంచి టాక్ పార్ట్ 2 తెచ్చుకుంది. ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు మణిరత్నం చోళ రాజ్యానికి సంబంధించిన కథ ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించిన విషయం మనకు తెలుస్తుందే. అయితే ఆ పాత్ర కోసం మొదట ఆప్షన్ ఆమె కాదనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   ఐశ్వర్యరాయ్ ఏ పాత్ర…

CINEMA

తలుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామర్ మెరుపులు..

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస ఫ్లాపులతో ఎంతలా సతమతం అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు ఏ సినిమా చేసినా.. అది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడుతోంది. సినిమాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్లతో పూజా హెగ్డే కుర్రాళ్లకు కునుకు కరువు అయ్యేలా చేస్తోంది.   ఈ పొడుగుకాళ్ల సుందరి అందాలకు ఫిదా కాని వారుండరు. తాజాగా తలుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామర్ మెరుపులు మెరిపించింది.…

CINEMA

రోజురోజుకి శృతి మించిపోతున్న జాన్వీ కపూర్ .

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ సైతం జయమాలిని, సిల్క్ స్మిత వంటి వారు తమ డాన్సులతో గ్లామర్ తో బాగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ కూడా గొప్ప డాన్సర్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకులు వీరిద్దరూ కూడా గొప్ప డాన్సర్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకులు విపరీతమైన కేకలు వీలలు వేస్తూ ఉంటారు అలా వీరిద్దరూ ఒక ట్రెండును సృష్టించారని చెప్పవచ్చు. ఆ తర్వాత తరం నటులు సైతం వీళ్ళలాగా…

National

పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ

పార్వతీపురం మన్యం జిల్లా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ముగింపు సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని, నాయకులను దుయ్యబడుతూ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పేదలకు, బడుగు, బలహీన వర్గాలకి,రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుంటే తెలుగుదేశం నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చంద్రబాబునాయుడు అంటూ మండిపడ్డారు.

AP

రక్షక బటుడి స్వచ్ఛంద సేవలను అభినందిస్తూ రాజకీయాలకు అతీతంగా కృష్ణారావును ఘనంగా సత్కరించి సన్మానించి గౌరవించిన గౌ, ఎమ్మెల్యే అలజంగి జోగారావు

రక్షక బటుడి స్వచ్ఛంద సేవలను అభినందిస్తూ రాజకీయాలకు అతీతంగా కృష్ణారావును ఘనంగా సత్కరించి సన్మానించి గౌరవించిన గౌ, ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారు మరియు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పార్వతీపురం ప్రాంతానికి చెందిన రక్షకబటుడు కృష్ణారావు పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా ఒకవైపు విధులు నిర్వహిస్తూ మరోవైపు తన సంపాదనలో సగభాగం పేద ప్రజల సహాయార్థం ఖర్చు చేస్తూ నిరంతర సేవా గుణంతో పరితపిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది…

National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకం

: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా డైరెక్షన్‌లో ప్రచార పర్వంలో ఆ పార్టీ దూసుకుపోతోంది. పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చోట స్పెషల్ ఫోకస్ చేస్తూ.. ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టకునేలా వ్యూహ రచన చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ నుంచి వెళ్లిపోయి ఇతర పార్టీల్లో చేరి పోటీ చేస్తున్న నేతలపై కూడా అధిష్టానం దృష్టి పెట్టింది. ఎలాగైనా వారిన ఓడించాలనే పట్టుదలతో ఉంది. టికెట్లు దక్కలేదని.. పార్టీలో గౌరవం లేదని…

National

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త.. కొత్త పే కమిషన్ అమలుపై కీలక నిర్ణయం..?

ప్రస్తుతం ఓల్డ్ పెన్షన్ విధానం అమలు కోసం పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతూ ప్రకటన చేయగా.. త్వరలో మరో భారీ ప్రకటన ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘాన్ని అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 8వ వేతన సంఘానికి ఈ ఏడాదే గ్రీన్ సిగ్నల్…

AP

జగనన్న వసతి దీవెన… తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ

ఈ సందర్భంగా సీఎం వైయస్‌. జగన్‌ మాట్లాడుతూ.. చిక్కటి ఆప్యాయతల మధ్య చెరగని చిరునవ్వుల మధ్య ఇలాంటి ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికి, ప్రతి అవ్వాతాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 9,55,662 మంది పిల్లలకు మంచి చేస్తూ… 8,61,138 తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.912.71 కోట్లు జమ చేస్తున్నాం. చదువు కుటుంబ చరిత్రను…

AP

నారా లోకేష్‌ పది పాదయాత్రలు చేసినా వేస్ట్.. టీడీపీకి లీడర్ జూనియర్ ఎన్టీఆరే.. వైసీపీ ఎమ్మెల్యే

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఎప్పుడు యాక్టివ్ అవుతారు..? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎప్పుడు చర్చ ఉండే అంశం ఇది. తనకు రాజకీయాలు ఆసక్తి లేదని తారక్ చెబుతున్నా.. ఆయన పేరు మాత్రం ఎప్పుడు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుఫున జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ర్యాలీలు నిర్వహిస్తూ.. స్టార్ క్యాంపెయినర్‌గా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన మాటలతో ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు…

AP

తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగిస్తున్న జగన్ లాంటి పాలకులను అడ్డుకోవాలంటే మీరు చైతన్యవంతులు

తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగిస్తున్న జగన్ లాంటి పాలకులను అడ్డుకోవాలంటే మీరు చైతన్యవంతులు కావాలని దళిత నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇన్నేళ్లలో షెడ్యూల్ క్యాస్ట్‌లకు టీడీపీ చేసిన పనులు ఎవరూ చేయలేదన్నారు. అయితే వాటిని మనం ప్రజలకు చెప్పుకోలేకపోయామన్నారు. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. దళితుల కోసం తెలుగుదేశం…