ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2026: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా గవర్నర్ ప్రసంగం!
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ ప్రక్రియ పక్కాగా గాడిన పడిందని, రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి మరియు సంక్షేమం వైపు పరుగులు తీస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత 19 నెలలుగా కూటమి ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పథం వైపు పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక గణాంకాలను వెల్లడించారు: రాష్ట్ర GSDP: గత ఏడాది రూ.15.91 లక్షల కోట్ల నుంచి రూ.17.62 లక్షల కోట్లకు పెరిగింది (10.75%…

