News

APCINEMATELANGANA

‘ప్రభాస్-మారుతీ’ సినిమా నుంచి ఫోటో లీక్..

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K, సలార్, మారుతీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ గ్యాప్ లేకుండా ఉంటున్నాడు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే మరో మూవీ షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా మారుతీ డైరెక్షన్‌ లో చేస్తున్న సినిమాకు ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఇక ఈ మూవీని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్‌ చేస్తున్న విషయం తెలిసిందే. హారర్‌ టచ్‌ ఇస్తూ, మారుతీ మార్క్‌ ఫన్‌ కూడా ఉండేలా తెరకెక్కుతున్న…

APTELANGANA

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నేను మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను అడ్డికి పావు షేరు లెక్క అమ్ముతున్నారు. 27 వేల మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడటం కోసం బిఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుందని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్…

APTELANGANA

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు జరిగాయి. సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం జిల్లా కేంద్రంలోని బెలగాం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.జై భీమ్.. జై భీమ్ అంటే నినాదాలు చేశారు. అంబేద్కర్ బాట అనుసరణీయమని, అతని అడుగుజాడల్లో యువత నడవాలని ఆయన పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గొప్ప స్ఫూర్తి ప్రదాత…

APTELANGANA

బిజెపి కార్యాలయం అల్లాధుర్గం లో అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఈరోజు అల్లాదుర్గంలో బిజెపి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు కే, బ్రహ్మం మరియు కాల రాములు తదితరులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు గొప్ప మహనీయుడుగా అభివర్ణిస్తూ, భారతదేశానికి గర్వకారణంగా భావిచాలి. ఆయన ఎల్లప్పుడూ అందరివాడే గాని కొందరు వాడు కాదని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు, బీజేపీ నాయకులు…

APCINEMATELANGANA

హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటన్నరలో, తిరుపతికి 3 గంటల్లో…

1. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. భోపాల్-ఢిల్లీ రూట్‌లో తాజాగా లాంఛ్ అయిన వందే భారత్ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మొదటి రైలు కావడం విశేషం. రాబోయే రోజుల్లో ఇంతకన్నా వేగంతో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. (image: Indian Railways) 2. భారతీయ రైల్వే హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌ను నిర్మిస్తోంది. హైస్పీడ్ రైళ్లను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ట్రాక్ రూపొందిస్తోంది. ఈ ట్రాక్‌పై…

CINEMA

ప్రేమా? సినిమాలా..తేల్చుకోలేకపోయా.. మంచు మనోజ్

మంచు మనోజ్( Manchu Manoj) ఇటీవలే భూమా మౌనిక రెడ్డి ( Bhuma Mounika Reddy) తో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లయిన తర్వాత తొలిసారిగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంట పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటుంది. మనోజ్ పరిచయం ప్రేమగా ఎలా మారిందో చెప్తూ మౌనిక ఉద్వేగానికి లోనైంది. తన తల్లి భూమా శోభా రెడ్డి చనిపోయిన తొలినాళ్లలో మనోజ్ తనకు అండగా ఉన్నట్లు…

APCINEMA

కరోనా బారిన పడ్డ పోసాని కృష్ణ మురళి.. ఆస్పత్రికి తరలింపు

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali)మరోసారి కరోనా( Covid 19) బారిన పడ్డారు. ఇటీవల పూణేలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న పోసాని నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. గతంలో ఆయన కుటుంబ సభ్యుల మొత్తం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం పోసాని ఆసుపత్రిలో చికిత్స…

APNationalTELANGANAWorld

మయన్మార్‌లో సైన్యం అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

మయన్మార్‌లో సైన్యం అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిరాయుధ ప్రజలను కాల్చి చంపడం , వారి పై బాంబుదాడులకు పాల్పడటం, వైమానిక దాడులు చేయడం జరుగుతూనే ఉంది. నిన్న ప్రజలపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో 100 మందికి పైగా ప్రజలు మరణించారు. కాన్బాలు టౌన్‌షిప్‌లోని పజిగీ గ్రామం వెలుపల, దేశంలో సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఐక్య సంఘటన స్థానిక కార్యాలయం ప్రారంభోత్సవం కోసం ఉదయం 8 గంటలకు గుమిగూడిన ప్రజల పైకి సైనిక ఫైటర్…

National

భారత దేశంలో తాగు నీరు ఎంత మంచిది..?

భారత దేశంలో తాగు నీరు ఎంత మంచిది..? అసలు మన నీళ్లే మంచివి కావు అంటున్నారు పరిశోధకులు. ప్రపంచ వ్యాప్తంగా స్థానిక ప్రజలు తాగే నీటి పరిశుద్ధతను లెక్కగట్టి ర్యాంకులు ఇచ్చింది యేల్ యూనివర్శిటీ. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ (EPI) ర్యాంకుల ఆధారంగా ఏ దేశంలో ప్రజలు మంచినీరు తాగుతున్నారు, ఏ దేశ ప్రజలు మురికి నీరు తాగి అనారోగ్యాలబారిన పడుతున్నారని లిస్ట్ తయారు చేసింది. ఇందులో భారత్ ర్యాంక్ గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుంది. 2022నాటికి…

APTELANGANA

అల్లదుర్గ్ మెదక్ ప్రతి నిది :అల్లాదుర్గ్ మండల ల కేంద్రంలో ఘనంగా అంబేత్కర్ 132 జయంతి

అల్లదుర్గ్ మెదక్ ప్రతి నిది :అల్లాదుర్గ్ మండల ల కేంద్రంలో ఘనంగా అంబేత్కర్ 132 జయంతి సందర్బంగా అల్లాదుర్గ్ లో ని ఘనంగా అంబేత్కర్ జయంతి జరిపించారు అందులోని బాగంగా ప్రజా నాయకులు దళిత నాయకులు పలుకొనడం జరిగింది దళిత నాయకులు బి బలరాం నక్క సూర్య కుమార్ బండ రాఘవేందర్ నక్క శ్రీనివాస్ బండ ప్రశాంత్ మండల mro గారు తులాషి రామ్ సార్ గారు పాలుగోన్నారు