News

APCINEMANationalTELANGANA

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలను హిందీలో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అందుకే ఆ హీరోలను హిందీ సినిమాల్లో నటింపజేసేందుకు కొందరు స్టార్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఒక బాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ లను గెస్ట్ పాత్రలో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు…

CINEMA

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది. ఇక తమిళ సూపర్ హిట్ చిత్రం వినోదయ సీతమ్‌ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్‌ భగత్ సింగ్ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమై ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఆ చిత్రం పూర్తయిన వెంటనే సాహో సుజీత్ దర్శకత్వంలో…

TELANGANA

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రయాణం సంచలనం రేపుతోంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ కు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఇప్పటికే అక్కడ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పుడు సంజయ్ కూడా వెళ్తుండంతో.. శ్రీనివాస్ రెడ్డిని, మహేశ్వర్…

APTELANGANA

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనం

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నేను మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను అడ్డికి పావు షేరు లెక్క అమ్ముతున్నారు. 27 వేల మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడటం కోసం బిఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుందని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్…

CINEMA

పవన్ కళ్యాణ్‌ అభిమానులకు రేణూ దేశాయ్‌కి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం

పవన్ కళ్యాణ్‌ అభిమానులకు రేణూ దేశాయ్‌కి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం మారింది. అకిరా బర్త్ డే నాడు ఫోటోలు పెట్టమని, తమ అన్న కొడుకును చూసుకోవాలని తమకు ఉండదా? అంటూ అభిమానులు రేణూ దేశాయ్‌ని రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ కామెంట్‌కు రేణూ దేశాయ్ కాస్త పరుషంగా రిప్లై ఇచ్చింది. మీ అన్న కొడుకా? అకిరా నా అబ్బాయి అంటూ రిప్లై ఇచ్చింది. అలా నాటి నుంచి నేటి వరకు అభిమానులకు, రేణూ…

APTELANGANA

ఆదిలాబాద్ జిల్లాలో ఎండిపోయిన ఆకులు కొన్ని రాలినప్పటికీ.. కొత్త చిగురులు

ఆదిలాబాద్ జిల్లాలో ఎండిపోయిన ఆకులు కొన్ని రాలినప్పటికీ.. కొత్త చిగురులు వస్తూనే ఉంటాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపిలో చేరిన నేపథ్యంలో ఆయన పార్టీని వీడినంత మాత్రాన్నే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి…

CINEMA

శ్రుతి హాసన్ తాజాగా తన పెళ్లి మీద క్లారిటీ

శ్రుతి హాసన్ తాజాగా తన పెళ్లి మీద క్లారిటీ ఇచ్చేసింది. అసలు తనకు పెళ్లి వ్యవస్థ మీదే నమ్మకం లేదని తేల్చి చెప్పింది. శంతను, తనకు పెళ్లి వివాహా వ్యవస్థ మీద నమ్మకం లేదని, ప్రస్తుతం తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, అయినా పెళ్లి కంటే కమిట్మెంట్, లాయల్టీ అనేవి ముఖ్యం అని, పెళ్లి చేసుకున్న ఎంతో మందిలో అవి లేవని నవ్వుకుంటూ అనేసింది. అసలు తాను పెళ్లి చేసుకుంటానా? లేదా? అన్నది కూడా తెలియదని, కానీ…

APTELANGANA

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఏప్రిల్ 06న ప్రారంభమైన చివరి విడత మెయిన్ పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి. జనవరిలో జరిగిన మెుదట విడత మెయిన్‌, తాజా పరీక్షల్లో సాధించిన బెస్ట్ స్కోర్‌ను (రెండు సార్లు రాసి ఉంటే) పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ర్యాంకులు ఇవ్వనుంది. కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తంహా 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. జూన్ 04వ తేదీన ఈ…

APTELANGANA

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించే స్థాయి పార్వతీపురం కమ్యూనిస్టు పార్టీలకు ఉందా అని

పార్వతీపురం మన్యం జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీ పరిపాలన ఎంత దారుణంగా ఉన్న మీకు కనిపించడం లేదా అని అన్నారు. మీరు వాళ్లతో చేతులు కలిపి పార్టీని నడిపిస్తున్నారా అని ఆరోపించారు. ప్రధానమంత్రిని విమర్శించేవాళ్లు వాళ్ళు ధైర్యం ఉంటే స్థానిక ఎమ్మెల్యే పై మాట్లాడాలని తెలిపారు. బిజెపితో అభివృద్ధి జరుగుతుందని, పార్వతిపురం చుట్టూ…

APTELANGANA

ఏజెంట్ నుంచి ‘ది గాడ్’ గా డినో మోరియా పరిచయం

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ‘ఏజెంట్’ లో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా కనిపిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు, ఏజెంట్ నుంచి డినో మోరియాను ‘ది గాడ్’ గా పరిచయం చేశారు. రాజ్, అక్సర్, జూలీ మొదలైన చిత్రాలలో తన పాత్రలకు పేరుపొందిన బాలీవుడ్…