News

CINEMA

అందరూ చూస్తుండగానే శ్రీదేవిని చెప్పుతో కొట్టి అవమానించింది ఎవరో తెలుసా..?

శ్రీదేవి అందాల తారగా అతిలోకసుందరిగా ఇండియాలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. అలాంటి ఈ హీరోయిన్ మొదట సౌత్ ఇండస్ట్రీలో రాణించి ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీలో కూడా తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అలాంటి ఈ హీరోయిన్ బాలీవుడ్ కి వెళ్ళాక మిథున్ చక్రవర్తి (Mithun Chakravarthy) ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అని వార్త వినిపించినప్పటికీ ఆ తర్వాత బోనీ కపూర్ తో ఈమె ప్రేమాయణం సాగిస్తుందని గతంలో వార్తలు…

APCINEMAPOLITICSTELANGANA

అధికార పార్టీలకి కష్టం వస్తే ప్రజలు కన్నీళ్ళు కార్చాలా?

ఒకప్పుడు అధికార పార్టీలు రాష్ట్రాన్ని ప్రజలను ప్రభావితం చేసే వివిద అంశాలపై ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు ఓసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకొంటుండేవి. ఇటువంటి మంచి సాంప్రదాయాన్ని దాదాపు అన్ని పార్టీలు ఎప్పుడో మర్చిపోయాయి. కనీసం రాష్ట్రానికి సంబందించిన సమస్యల పరిష్కారానికి కూడా ప్రతిపక్షాలను కలుపుకుపోయేందుకు ప్రయత్నించడం లేదు. కానీ అధికార పార్టీల నేతలు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు లేదా హత్యనేరాలలో దర్యాప్తు సంస్థలకు అడ్డంగా దొరికిపోయినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ…

AP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మంత్రుల అసమర్దత గురించి తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు మళ్ళీ చురకలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మంత్రుల అసమర్దత గురించి తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు మళ్ళీ చురకలు వేస్తున్నట్లు మాట్లాడారు. నేడు సిద్ధిపేట జిల్లాలో ఆత్మీయ సమ్మేళనంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తాను తెలంగాణ అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు పొరుగు రాష్ట్రంతో పోల్చి చూపితే, ఆంద్రా మంత్రులు ఎగిరెగిరిపడ్డారని అన్నారు. ఉన్నమాట అంటే ఉలుకెందుకని ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేకహోదా కోసం పోరాడుతామన్నారు. కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారెందుకు?మీ కళ్ళ ముందే విశాఖ…

APTELANGANA

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ..

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయం వద్దకు వచ్చారు. కానీ అంతకు ముందే హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. కనుక హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డిని విచారించాలనే ఉద్దేశ్యంతో సీబీఐ విచారణను మంగళవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసిన్నట్లు సాక్షితో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ హైకోర్టులో వాదనలు ముగిసిన…

CINEMA

ప్యాన్ ఇండియా భ్రమలన్నీ తీరిపోతున్నాయి

పుష్ప పార్ట్ 1 ది రైజ్ ఏ ముహూర్తాన ఉత్తరాదిలో బ్లాక్ బస్టర్ అయ్యిందో కానీ అప్పటి నుంచి అందరికీ ప్యాన్ ఇండియా ఫీవర్ పట్టేసింది. అంతకు ముందు బాహుబలితోనే ఇది జరిగినప్పటికీ కమర్షియల్ మూవీతోనూ నార్త్ ఆడియన్స్ ని మెప్పించవచ్చని నిరూపించింది బన్నీనే. ఆ తర్వాత కెజిఎఫ్ 2 దీనికి ఊతమిచ్చింది. అక్కడితో మొదలు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ ఈ జ్వరం పట్టుకుంది. పట్టుమని పది కోట్ల మార్కెట్ లేని చిన్న హీరోలు…

APTELANGANA

యజ్ఞ సినిమా షూటింగ్ మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బేతాళ స్వామి జాతర

యజ్ఞ సినిమా షూటింగ్ మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బేతాళ స్వామి జాతరలో ఈరోజు తీయడం జరిగింది నటీనటులు హీరో శివాజీ, హీరోయిన్ జ్యోతిక, మరోక ఇద్దరూ నూతన నటీనటులు హీరో హీరోయిన్ బేతాళ స్వామి మందిరం వద్ద మరియు జాతరలో సినిమా షూటింగ్ తీయడం జరిగింది అల్లాదుర్గం మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు డి. సుభాష్ రావు గారి ఆధ్వర్యంలో సినిమా చిత్రీకరణ లోకేషన్లో ఫైట్ సీన్లు…

POLITICS

ఎంపీ అవినాష్ రెడ్డికి జైలా. బెయిలా?

వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరికొద్ది సేపటిలో హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉండగా, ఇవాళ్ళ తనను అరెస్ట్‌ చేయవచ్చని భావిస్తున్న ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. దీనిపై మధ్యాహ్నం భోజన విరామం తర్వాత హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అరెస్టయిన ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇదివరకు ఇదే హైకోర్టులో వేసిన పిటిషన్‌లో నిందితులలో ఒకరైన…

CINEMA

పూజాహెగ్డే.. అవి మాత్రం దాచుకోవట్లేదే..!

టాలీవుడ్ బుట్టబొమ్మ అందాల సోయగానికి అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పటి నుంచే ఇలాంటి ఘాటు అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. Pooja Hegde Latest Beautiful Photos ఆమె గతంలో టాలీవుడ్ లో ఉన్నప్పుడు కాస్త తక్కువగా అందాలను బయట పెట్టేసింది. కానీ ఇప్పుడు మాత్రం గేట్లు ఎత్తేసింది. Pooja Hegde Latest Beautiful Photos మరి బాలీవుడ్ లో ఛాన్సులు రావాలంటే అందాలను ఆరబోయాలి కదా.. అందుకే గ్లామర్ కు…

CINEMANationalTELANGANAWorld

లాటరీలో హైదరాబాద్ మహిళకు రూ.2.2 కోట్లు.. ఎంత అదృష్టం అంటున్న నెటిజెన్స్!

ఒక్కోసారి జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన వారి లైఫ్ ను పూర్తిగా మార్చేస్తుంది.. అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు.. మన లైఫ్ లో ఒక్క సంఘటన చాలు మనం పైకి లేవాలన్న లేదంటే పాతాళం లోకి కూరుకు పోవాలన్నా.. మరి అలాంటి సంఘటన ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు జరిగింది.. ఈమె లైఫ్ ను మార్చేసే అదృష్టం ఇది. ఈ మధ్యకాలంలో వారు లాటరీ గెలిచారు.. వీరు లాటరీ గెలిచారు.. అని ఎక్కడో ఒక…

AP

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి

ని సీబీఐ అరెస్ట్ చేయడం పట్ల ఆయన తనయుడు ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ సరిగా జరగడం లేదని ఎంపీ ఆరోపించారు. మేము చెప్పిన విషయాలను పట్టించుకోకుండా సిల్లీ విషయాలను తీసుకుని భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు అంటూ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వివేకా హత్య కేసును ఒక కొలిక్కి తీసుకు వచ్చేందుకు సీబీఐ విచారణ చేస్తుంది తప్పితే…