News

AP

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ జరుపుతోంది. మరోపక్క పిటిషన్లు పడుతుంటే వాటిపై హైకోర్టు విచారణ జరుపుతూనే ఉంది. ఈ కేసులో నిందితులు కూడా మీడియా ముందుకు వచ్చి రకరకాల స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఇవి సరిపోవన్నట్లు, మళ్ళీ వారి తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రికలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరూ నిరపరాధులని ముందే తీర్పు ప్రకటించి సమాంతర విచారణ జరుపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం…

AP

తాడేపల్లి టూ విశాఖ జగన్ ప్రయాణం ముగుస్తుందా?

సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుకి, నౌపాడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి, ఎచ్చెర్ల మండలంలో బుడగట్లపాలెంలో ఫిస్షింగ్ హార్బర్‌కి, హీరమండలంలో వంశధార ఎత్తిపోతల పదకాలకి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని, మరో రూ.365 కోట్లతో బుడగట్లపాలెం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. గత పాలకులు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని కానీ తన…

AP

ఆలూరు నియోజకవర్గంలో యువగళం 75వ రోజు పాదయాత్ర

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో యువగళం 75వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా దారిలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ జగన్‌ డ్రామా ట్రూప్ వివేకా హత్య కేసులో అడ్డంగా బుక్కయి రోజుకో కధ చెపుతూ మమ్మల్ని అరెస్ట్‌ చేయకండి బాబో. అంటూ హైకోర్టును వేడుకొంటోంది. అయితే ఈ డ్రామా ట్రూప్ మొట్టమొదటే చిన్న లాజిక్ మిస్ అయ్యింది. ఒకవేళ గత ఎన్నికలలో అవినాష్ రెడ్డినే అభ్యర్ధిగా నిలబెట్టాలని…

APTELANGANA

కేఏ పాల్-లక్ష్మినారాయణ. ఇదేం కాంబినేషన్‌?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కరలేని వ్యక్తి. ఆయన చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నప్పటికీ రాణించలేకపోయారు. కారణం అందరికీ తెలుసు. ఇక ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో కూర్చోబెట్టిన వ్యక్తి సీబీఐ మాజీ జేడీ లక్షినారాయణ. మితభాషి, మంచి సమర్దుడు, నిజాయతీపరుడు, రాష్ట్రం బాగుకోసం పరితపిస్తున్న వ్యక్తిగా ఆంధ్రా ప్రజలకు తెలుసు. ఏ విషయంలోనైనా వీరిద్దరూ తూర్పు పడమరవంటివారే. కానీ వైజాగ్‌…

APTELANGANA

ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు

ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవీపట్నం మండలం ఎంపీపీ కుంజం మురళి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థుల విన్యాసాలు ఆటపాటలు డాన్స్ పోటీలు క్విజ్ పోటీలు అనేక రకములైన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు తల్లిదండ్రులని ఎంతో ఆకట్టుకున్నాయి వీరి…

National

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం మంగళవారం వెనక్కు తిరిగివచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం మంగళవారం వెనక్కు తిరిగివచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో శ్రీనగర్ కు బయల్దేరిన స్పైస్ జెట్ విమానం, కాసేపటికి మళ్లీ వెనక్కు తిరిగి వచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ బీ 737 విమానం చివరి భాగంలో ఉన్న కార్గొ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సంకేతాలిచ్చే ఫైర్ లైట్…

CINEMA

సమంతలో మరో కోణం.. హీరోయిన్ కాకముందే అంత పొగరు చూపించిందా?

సమంత(Samantha) అంటే తెలియని ఇండియన్ సినీ ప్రియులు ఉండరు. `ఏ మాయ చేసావే` సినిమాతో 2010లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకుంటూ తనదైన టాలెంట్ తో సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ హీరోలతో సమానంగా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే సమంత సినిమాల్లోకి రావడానికి చాలా కష్టాలు పడిందని గతంలో…

APCINEMATELANGANA

: 2 లక్షల పెట్టుబడి తో 10 లక్షల ఆదాయం వచ్చే వ్యాపారం ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలామంది చదువుకున్న యువత ఎంత చదివినా ఫలితం లేదు అని జాబ్స్ కేవలం అదృష్టం డబ్బులు ఉన్నవాళ్లకే వస్తాయని చెప్పుకుంటూ ఏదైనా ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి వాళ్ళు కొన్ని బిజినెస్ (Business Idea) లు చేస్తూ జాబ్ చేసే వాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అయితే మరికొంతమంది వాణిజ్య వ్యాపారం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. కొంతమంది రైతులుగా మారి తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక…

CINEMA

చిరంజీవి కూతురు సుస్మిత భర్త బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. అతడు ఏం చేస్తాడు?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి ముగ్గురు సంతానం అన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూతుర్లు కాగా.. ఒక కుమారుడు. ఆల్రెడీ కుమారుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. తండ్రిని మించిన తనయుడుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాగే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్తతో విడిపోయి.. కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు రెండో భర్తతో కూడా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిగా…

CINEMA

: ఇలియానా కి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఆ స్టార్ హీరోయిన్ సోదరుడేనా..?

గోవా బ్యూటీ ఇలియానా గురించి సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.ఈమె జల్సా, పోకిరి, కిక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి టాలీవుడ్ కోలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.. అయితే గత పది సంవత్సరాల నుండి సౌత్ ఇండస్ట్రీ లో సినిమాలు చేయకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఆక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం ఇలియానా చేసిన పోస్టు సంచలనం సృష్టించింది. ఇలియానా తన సోషల్ మీడియా ఖాతాలో నేను ప్రెగ్నెంట్…