వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ రోజుకో ఊహించని మలుపు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాకు తీసిపోకుండా సాగుతోంది. తాజాగా వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకి ఇచ్చిన తాజా వాంగ్మూలం మొత్తం ఈ కేసు విచారణనే మలుపు తిప్పేలా ఉంది. దానిలో ఆమె తనను వివేకానంద రెడ్డి 2010లో వివాహం చేసుకొన్నారని, మళ్ళీ 2011లో ఇస్లాం మతసాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకొన్నామని తెలిపారు. 2015లో తమకు కుమారుడు జన్మించాడని, అతనికి షెహన్ షా అని…

