News

National

152 ఖాళీల భర్తీకి ఎన్‍టీపీసీ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ

152 ఖాళీల భర్తీకి ఎన్‍టీపీసీ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. మైనింగ్ ఓవర్‌మన్, ఓవర్‌మన్ (మ్యాగజీన్), మెకానికల్ సూపర్‌వైజర్ సహా మరిన్ని పోస్టులకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎన్‍టీపీసీ అధికారిక వెబ్‍సైట్ careers.ntpc.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు మే 5వ తేదీ తుదిగడువుగా ఉంది. వివరాలివే. NTPC Recruitment 2023: పోస్టులు ఇవే మైనింగ్ ఓవర్‌మన్: 84 ఖాళీలు ఓవర్‌మన్ (మ్యాగజీన్): 7 పోస్టులు మెకానికల్ సూపర్‌వైజర్: 22 పోస్టులు…

TELANGANA

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పొరపాటున కూడా ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, సీఎం అయ్యేది మాత్రం కేసీఆర్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కెసిఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని…

APNationalTELANGANAWorld

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటు

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వేల కోట్లకు సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నాడు. ఆదాయమే పరమావధిగా ముందుకు వెళుతున్నాడు. ట్విట్టర్ ని దక్కించుకున్న వెంటనే కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులను తీసేశాడు. అలాగే వెరిఫైడ్ అకౌంట్ కోసం డబ్బులు చెల్లించాలన్న నిబంధన తెచ్చాడు. దీంతో చాలా మంది వెరిఫైడ్ బ్లూ టిక్ కోసం ఏడాది చందా లేదా నెల నెలకు చందా…

APTELANGANA

దట్టమైన అడవి.. రాళ్లతో కూడిన రహదారి.. మనుషుల వాయిస్ వినిపించని భయంకర ప్రదేశం

దట్టమైన అడవి.. రాళ్లతో కూడిన రహదారి.. మనుషుల వాయిస్ వినిపించని భయంకర ప్రదేశం.. కానీ అక్కడ అందమైన దేవాలయం.. అందులో లక్ష్మీతో కొలువైన నరసింహాస్వామి.. బొమ్మలతో కూడిన ఇటుకలు.. బుద్ధుని చరిత్ర తెలిపే శిల్పాలు.. ఇలాంటి దేవాలయం కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ లో మాత్రమే కనిపిస్తుంది. కానీ తెలంగాణలోనూ 6వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం ఒకటి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఇక్కడి వెళ్లాలంటే సాహసంతో కూడుకున్న పనే. సాధారణ సమయంలో ఇక్కడికి…

TELANGANA

మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు

మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో ఏడాదిలో ఆంధ్రప్రదేశ్, దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.. అయితే ఇందులో ఎవరు అధికారం సాధిస్తారు?. ఎవరు ముఖ్యమంత్రి, ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారు అనే ప్రశ్నలకు కీలకమైన సమాధానం వచ్చింది. టైమ్స్ నౌ నవభారత్, ఈ టీజీ రీసెర్చ్ సర్వే చేయగా.. పలు ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న బిజెపి.. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధిస్తుందని ఆ సంస్థ తెలిపింది.. ఓట్ల…

APNationalTELANGANA

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపు

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతి, శివందొరవలస గ్రామంలో పార్టి జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులైన కామ్రేడ్ చారు మజుందార్,నాగభూషన్ పట్నాయక్ , ఎంపటాపు సత్యం, ఆదిబట్ల కైలాసం, కొరన్న మంగన్నలకు జోహార్లు పలికి నినాదాలు చేశారు. వారి ఆశయాలను కొనసాగించాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఏప్రిల్ 22,…

TELANGANA

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం గా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బీజేపీ.. తాజాగా వ్యూహం మార్చింది. ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ కు ఓటేస్తే అధికారంలోకి వచ్చేది కేసీఆర్ అని…

APCINEMA

తన బ్రాండ్ మీద రికార్డు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ది ముందు వరస.

టాలీవుడ్ లో సినిమా మీద హైప్ తో సంబంధం లేకుండా కేవలం తన బ్రాండ్ మీద రికార్డు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ది ముందు వరస. ఓజి షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. రాగానే హరిహర వీరమల్లు పెండింగ్ ఎంతుందో చూసుకుని డేట్లు ప్లాన్ చేసుకుంటారు. ఉస్తాద్ భగత్ సింగ్ ని మెట్రో స్పీడ్ తో పరుగులు పెట్టించేందుకు హరీష్ శంకర్ సర్వసన్నద్ధంగా ఉన్నాడు. వినోదయ సితం రీమేక్ ఆల్రెడీ షూటింగ్ పూర్తి…

CINEMA

హీరోల కన్నా ప్రేక్షకులు చాలా తెలివి మీరిపోయారు

స్టార్ హీరోలం కాబట్టి మేం ఎలా నటించినా ఎలాంటి సినిమాలు చేసినా వేలంవెర్రిగా ఎగబడి చూస్తారన్న గ్యారెంటీ రోజులు పోయాయి. మొదటి రోజు థియేటర్ కు రావడం అటుంచి అసలు ప్రమోషనే ఆసక్తికరంగా లేనప్పుడు టికెట్లు కొనే సమస్యే లేదని ఆడియన్స్ తేల్చి చెబుతున్నారు. ఆ మధ్య ఆచార్యలో చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించారని తెలిసినా కూడా చాలా చోట్ల మార్నింగ్ షోలే ఫుల్ కాలేదు. కారణం క్రేజ్ పడిపోవడం కాదు. పబ్లిసిటీలోనే నీరసం వచ్చే…

AP

టిడిపిలో రాయపాటి టికెట్ల బేరం. చంద్రబాబు ఏం చేస్తారో?

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టికెట్ల కోసమని మీడియాతో మాట్లాడుతున్న టిడిపికి,ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఆయన తన కొడుకు రంగబాబుకి సత్తెనపల్లి లేదా పెదకూరపాడులోగానీ టికెట్‌ ఇవ్వాలని, అలాగే తన తమ్ముడు కూతురు శైలజకు కూడా తప్పనిసరిగా టికెట్‌ ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని, కానీ వారిద్దరికీ టికెట్స్ ఇస్తే తాను టికెట్‌ కోసం పట్టుబట్టనని టిడిపికి…