రూ.15 కోట్లు కట్టాల్సిందే.. హీరో విశాల్ కు హైకోర్టు ఆదేశాలు..!
హీరో విశాల్ మరోసారి వివాదంలో నిలిచాడు. ఆయన రూ.15 కోట్లు కట్టాల్సిందే అని లేదంటే ఆయన సినిమాలను నిషేధిస్తామంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. గతంలో హీరో విశాల్ తన నిర్మాణ సంస్థ కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ దగ్గర రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పును లైకా సంస్థ చెల్లించింది. కాగా ఈ అప్పు మొత్తం చెల్లించే వరకు విశాల్…

