భారతదేశంలో ఎన్ని చట్టాలు చేసినా కుల వివక్ష, కుల అణిచివేత
భారతదేశంలో ఎన్ని చట్టాలు చేసినా కుల వివక్ష, కుల అణిచివేత ఆగడం లేదు. దళితులను అణిచివేయడం, దాడులు చేయడం, వివక్షకు గురి చేయడం ప్రతి రోజూ అతి మామూలుగా జరుగుతున్న వ్యవహారం. అయితే ఈ కుల గజ్జిని భారతీయులు విదేశాలకు కూడా తీసుకెళ్ళారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా భారతీయుల్లో ముఖ్యంగా హిందువుల్లో కుల వివక్ష జడలు విప్పుతోంది. ఈ మధ్య కాలంలో గూగుల్ సంస్థ లో జరిగిన ఓ సంఘటన అమెరికాలో కుల వివక్షకు అద్దం…

