ఎన్టీఆర్ భావమరిదికి సపోర్ట్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్
జూనియర్ ఎన్టీఆర్ భావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కూడా రిలీజ్ కి నోచుకోలేదు. గత ఏడాది ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ మూవీపై ఎలాంటి బజ్ కూడా లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రంగంలోకి…

