హైదరాబాద్ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లో పరువు హత్య కలకలం
హైదరాబాద్ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లో పరువు హత్య కలకలం రేపింది. కూతురు ఎదుటే.. ఆమె ప్రేమించిన వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. యువకుడిని దారుణ హత్య చేసిన షాకింగ్ ఘటన మేడ్చల్ జిల్లా దూలపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీశ్ అనే డీజే ఆపరేటర్.. కొన్ని నెలల క్రితం దూలపల్లి సూరారం కాలనీకి వచ్చి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. గతంలో హరీశ్ ఎర్రగడ్డ ప్రాంతంలోని ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో…

