IPL ఫ్రీగా చూడొచ్చు.. కానీ వినియోగదారులకు గట్టి షాక్ ఇదే
దేశంలో ఐపీఎల్ క్రేజ్ అంతా ఇంతాకాదు.. ఈ ఐపీఎల్ కోసం ఫ్యాన్స్ పూనకాలతో ఎదురుచూస్తుంటారు. ఐపీఎల్ కోసమే ఇన్నాళ్లు చాలా మంది ‘డిస్నీ +హాట్ స్టార్’ ప్యాకేజీని వేసుకునేవారంటే అతిశయోక్తి కాదేమో.. అయితే ఇప్పుడు స్టార్ గ్రూపు నుంచి హక్కులు అంబానీ గ్రూపుకు బదిలీ అయ్యాయి. ఇన్నాళ్లు హాట్ స్టార్ లో ప్రసారమయ్యే ఐపీఎల్ ప్రసార హక్కులు ఇక మారాయి. ఐపీఎల్ డిజిటల్ ప్రసారహక్కులను ముకేష్ అంబానీ నేతృత్వంలోని ‘వయాకామ్18’ మీడియా సొంతం చేసుకుంది. ఏకంగా 2.7…

