గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలి.ఆదివాసి జేఏసీ డిమాండ్.
గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలి.ఆదివాసి జేఏసీ డిమాండ్. ప్రభుత్వం తక్షణమే స్పందించి ముసిని కుంట బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో మౌలిక సౌకర్యాలు కల్పించి గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,పోతవరం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముసిని కుంట ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల…

