News

AP

బాలయ్య అన్‌స్టాపబుల్ షోపై రోజా కామెంట్స్..

విజయవాడ భవానీ ద్వీపంలో సంక్రాంతి సబంరాల ముగింపు కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. కళకారులతో కలిసి కోలాట నృత్యం, మట్టి కుండలను మంత్రి రోజా తయారు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.. నేడు భవానీ ద్వీపానికి వస్తే తన సొంత గ్రామానికి వచ్చినట్లు ఉందని.. పర్యాటకంగా ఏపీని అభివృద్ది చేస్తున్నామన్నారు. నూతన సంవత్సర వేడుకలను కూడా మెదటి సారి భవానీ ద్వీపంలో చేశామని.. విజయవాడ, విశాఖపట్నం,…

CINEMA

పెళ్లి చేసుకోబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు..ఎవరంటే..!!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయ్యారు. అలాగే బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలు నితిన్, నిఖిల్, నాగశౌర్య, రానా వంటి హీరోలు కూడా పెళ్లి చేసుకోని ఓ ఇంటి వారయ్యారు. కానీ నాలుగు పదుల వయసు దాటిన ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అయితే ఈ ఏడాది చివరి లోపు ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరో (Tollywood heroes) పెళ్లిళ్లు జరుగుతాయని సోషల్…

National

గుజరాత్ ఎన్నికలే ఆ విషయాన్ని చెప్పేశాయి: కేంద్ర మంత్రి అమిత్ షా

వచ్చే ఏడాది జరిగే లోక్‍సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party – BJP) విజయం ఖాయమని, మరోసారి తమ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అన్నారు. నరేంద్ర మోదీ (Narendra Modi) మళ్లీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Elections) ఫలితాలే ఈ విషయాన్ని చెప్పేశాయని అమిత్ షా…

CINEMA

చిరంజీవికి కౌంటర్‌ ఇస్తున్న కొరటాల శివ..

కొరటాల శివ.. తీసింది తక్కువ సినిమాలే అయినా బాక్సాఫీస్‌ను తన సినిమాలతో అల్లాడించాడు. వసూళ్ల వర్షంతో ప్రొడ్యూసర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టాడు. ఆచార్య సినిమా ముందు వరకు కొరటాలపై ఒక్కటంటే ఒక్క రిమార్కు కూడా లేదు. తీసిన సినిమాలు అన్నీ బ్లాక్‌ బస్టర్ హిట్ అయ్యాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, భరత్‌ అనే నేను సినిమాలు ఆయన ఏంటో ప్రూవ్‌ చేశాయి. అయితే ఆచార్య విషయానికి వచ్చినప్పుడు మాత్రమే కొరటాలను పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్‌…

National

కస్టమర్లను మోసం చేసిన ఆర్‌బీఎల్ బ్యాంక్ మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్‌

ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో ఆర్‌బీఎల్ బ్యాంక్ మాజీ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్ నాగేంద్ర కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 ఆగస్టులో బ్యాంక్ ఇద్దరు ఖాతాదారుల ఖాతాల నుంచి రూ.19.80 కోట్లను తన సొంత బ్యాంకు ఖాతాలోకి జమ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్‌ జరిగినప్పుడు ఢిల్లీలోని బరంఖంబా రోడ్‌లోని ఆర్‌బీఎల్ బ్యాంక్ బ్రాంచ్‌లో కుమార్‌ను అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇంప్లిమెంటేషన్, క్లయింట్ సపోర్ట్ గా నియమించినట్లు RBL బ్యాంక్ విజిలెన్స్…

AP

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సంక్రాంతి పండగ జోష్

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సంక్రాంతి పండగ జోష్ లో ఉన్నారు. తన సొంత ఊరిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య పండగ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. రోజూ రాజకీయాల కార్యకలాపాలు, సమావేశాలతో తీరిక లేకుండా గడిపే చంద్రబాబు పండగను పురస్కరించుకుని మనవళ్లతో సరదాగా గడుపుతున్నారు. మధ్యమధ్యలో రాజకీయ ప్రత్యర్థులపై చురకలూ వేస్తోన్నారు. మూడు సంవత్సరాల విరామం తరువాత చంద్రబాబు కుటుంబం నారావారి పల్లికి చేరుకోవడం ఇదే తొలిసారి. 2014…

AP

విజయవాడ ఎంపీ కేశినేని నాని (MP Keshineni Nani) మరోసారి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు

విజయవాడ ఎంపీ కేశినేని నాని (MP Keshineni Nani) మరోసారి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ప్రక్షాళన కావాలన్నది తన కోరికని.. కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులు టికెట్ ఇస్తే తన మద్దతు ఉండదని తేల్చి చెప్పారు. ఎంపీ టికెట్ పై తనకో క్లారిటీ ఉందని.ఎంకరప్షన్ కోసం నేను రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను జీవితంలో ఎవరిని మోసం చేయలేదన్నారు ఎంపీ కేశినేని నాని. తన కంటే చిన్ని యాక్టివ్ గా…

National

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్స్

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆయనను కాల్చి చంపేస్తామని ఆ ఫోన్ కాల్స్ లో ఆగంతకుడు బెదిరించాడు. Nitin Gadkari gets death threat: ఆఫీస్ ను కూడా పేల్చేస్తాం.. నాగపూర్ లోని నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కార్యాలయానికి శనివారం ఉదయం ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. నితిన్ గడ్కరీని చంపేస్తామని, ఆయన ఆఫీస్ ను పేల్చేస్తున్నామని అందులో…

CINEMA

‘వాల్తేరు వీరయ్య’ 50 కోట్లతో తొలి రోజు వసూళ్ళ జోరు.!

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం’వాల్తేరు వీరయ్య’తొలి రోజే సుమారు 50 కోట్ల వసూళ్ళను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఓ వైపు ‘వీర సింహా రెడ్డి’తో పోటీ వున్నా, ఈ స్థాయిలో తొలి రోజు వసూళ్ళను ‘వాల్తేరు వీరయ్య’ సాధించడం విశేషమే మరి.! 50 కోట్ల గ్రాస్‌ని తొలి రోజు ‘వాల్తేరు వీరయ్య’ కొల్లగొట్టగా, రెండో రోజు స్టడీగా వసూళ్ళు కనిపించే అవకాశం వుంది. సంక్రాంతి పండగ హంగామా.. వాస్తవంగా నేటి నుంచే మొదలయ్యింది. ఇది ‘వాల్తేరు వీరయ్య’కు…

National

ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొందరు అడ్డదారులు

ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొందరు అడ్డదారులు వెతుకుతూ ఉంటారు. ఈక్రమంలో తప్పులు చేస్తారు. దానికి తగిన జరిమానాలు చెల్లించుకుంటారు. అయితే మీరు చట్టపరమైన మార్గంలో కూడా ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం అనేక ఆప్షన్లు ఇచ్చింది. ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఈ చట్టబద్ధమైన పద్ధతులను ఉపయోగించడం ద్వారా పన్నును ఆదా చేసుకోవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ ఆర్థిక ప్రణాళికను…