News

National

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రైల్వేలో చేరేందుకు ఇది గొప్ప అవకాశం

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రైల్వేలో చేరేందుకు ఇది గొప్ప అవకాశం. సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులకు సంబంధించిన 2000 కంటే ఎక్కువ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. దీని చివరి తేదీ సమీపించింది. సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్‌ను నింపని అభ్యర్థులు ఇక దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ట్రేడ్‌లలో ముంబై, భుసావల్, పూణే, నాగ్‌పూర్, సోల్పూర్ క్లస్టర్‌ల పరిధిలో ఈ పోస్టుల భర్తీ జరుగుతోంది. వీటి పరిధిలో ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్,…

TELANGANA

నెగిటివ్ ఆలోచనలను వదిలేద్దాం.. సమాజం కోసం పాటుపడదాం!

పాత ఆలోచనలను భోగి మంటల్లో కాల్చేసి, సరికొత్త విధానాలతో జీవితంలో ముందుకెళ్లే విధంగా ప్రయత్నించాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేర్కొన్నారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి భారత జాగృతిగా రూపొంది మొట్టమొదటి కార్యక్రమంగా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత.హరిదాసులు, బసవన్నల దీవెనలతో భారతదేశం వర్దిల్లాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. అందరూ నెగటివ్ ఆలోచనలను వదిలేసి, దేశం…

AP

సేవా మూర్తి కి ఘన సత్కారం

  పార్వతీపురం మన్యం జిల్లా : పోలీస్ కృష్ణమూర్తి సేవలు ఎనలేనివని పార్వతీపురం పట్టణ పెద్దలు రగుమండల. సత్యన్నారాయణ, ఇసకల. ఉదయ్ కుమార్ లు పేర్కొన్నారు . శనివారం వారు పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది సమక్షంలో కృష్ణ ముర్తిని దుశ్శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ పోలీస్ స్టేషన్ లో వృద్ధుమిత్ర కో ఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న కె. కృష్ణ ముర్తి(హెచ్. సి1273) ప్రతి నెల…

National

చివరి టోర్నీ ఇదేనంటూ.. రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ఎమోషనల్ నోట్!

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ అందం ‘సానియా మీర్జా’ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 2022 సీజన్‌తోనే టెన్నిస్ కెరీర్‌కి ముగింపు పలకబోతున్నట్టు గతంలో సానియా ప్రకటించినా.. గాయం కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇక దుబాయ్ ఓపెన్‌ 2023 తర్వాత సానియా రిటైర్మెంట్‌ ప్రకటిస్తారని నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. అన్ని వార్తలకు చెక్ పెడుతూ ఆస్ట్రేలియా ఓపెన్‌ 2023 తోనే రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు తాజాగా…

National

ముంబైలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు చేసి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ముంబైలోని టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌజ్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయి తెలంగాణలో పెట్టుబడులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్, తెలంగాణలో టాటా గ్రూపు…

AP

వైసీపీ నేతల చూపు అంతా ఆ యంగ్ లీడర్‌పైనే.. క్రేజ్‌ను వాడుకుంటూ..

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యంగ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు తెలియని వారుండరు. అతి కొద్దికాలంలో ఫేమస్ లీడర్‌గా మారారు. సోషల్ మీడియాలో తన మాటలతో యూత్‌కు బాగా దగ్గరయ్యారు. ఆయన స్పీచ్‌కు భారీ క్రేజ్ ఉంటుంది. వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. వైసీపీలోనే కీలక నేతగా ఎదిగారు. అయితే ఇటీవల పార్టీలోని సీనియర్ నేతల విభేదాలతో కాస్త సెలెంట్ అయ్యారు. గత ఎన్నికలకు ముందు ఎవరెన్ని అన్న తాను…

SPORTS

2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ

2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ చేసింది. గురువారం జరిగిన తొలి పోరులో స్పెయిన్‌పై 2-0 తేడాతో విజయాన్ని సాధించింది. ఆట ఆరంభంలో స్పెయిన్ దూకుడును ప్రదర్శించింది. అయితే పదో నిమిషం నుంచి గేమ్‌పై భారత్‌ పట్టు సాధించింది. స్పెయిన్ బలహీనతలను సద్వినియోగం చేసుకున్న భారత డిఫెండర్ అమిత్‌ రోహిదాస్ 13వ నిమిషంలో గోల్ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. వరల్డ్ కప్‌లో ఇండియాకు ఇది 200 గోల్ కావడం గమనార్హం. ఈ గోల్‌తో…

TELANGANA

కోడి కత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు

కోడి కత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావాలంటూ ఆదేశాలిచ్చింది. జనవరి 31 నుంచి కోడికత్తి కేసు విచారణకు షెడ్యూల్ ప్రకటించింది. లో పాదయాత్ర చేసుకుని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆ సందర్భంగా జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ పై కోడికత్తితో…

AP

కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహనాల కొనసాగుతున్న వాహనాల రద్దీ…

ఎన్టీఆర్ జిల్లా నందిగామ.. సంక్రాంతి సెలవులు రావడంతో జీవనోపాధి కోసం పలు ప్రాంతాల్లో స్థిరపడ్డ ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు పల్లె బయలుదేరిన పట్టణం… కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహనాల కొనసాగుతున్న వాహనాల రద్దీ… సంక్రాంతి సెలవులు వారం రోజులు ఇవ్వటంతో హైదరాబాదు నుంచి విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది…. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయా…

National

విమానానికి బాంబు బెదిరింపు కాల్..అలర్ట్ అయిన అధికారులు

ఈమధ్యకాలంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కామన్ అయిపోతోంది. సెలబ్రిటీలకు , విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల అధికారులు కూడా అలర్ట్ అవుతూ పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి పుణే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందని టేకాఫ్ కు కొన్ని నిమిషాల…