News

AP

వైసీపీ నాయకుల ఆధిపత్యం పేద ప్రజలకు పనికిరాని ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకులు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామం..

నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు మరియు కీసర గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను ఆదేశాలతో కీసర గ్రామంలోని జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది, కీసర గ్రామంలో 358 లబ్ధిదారులు ఉన్నారు , లబ్ధిదారులు అందరూ కి సౌడు భూమి ఇవ్వటం వలన ఇప్పటికీ ఇల్లు నిర్మాణం జరగలేదు, వైసీపీ నాయకుల సౌడు భూములు కొనుగోలు చేసి పేద ప్రజలకు…

AP

యువతకు వివేకానందుడు ఆదర్శ ప్రాయం

పార్వతీపురం మన్యం జిల్లా: యువతకు వివేకానందుడు ఆదర్శ ప్రాయమని వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ (హెచ్.సి1273) కె. కృష్ణమూర్తి అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా పార్వతీపురం మండలం, చిన్నమరికి గ్రామంలో ఉన్న నిరుపేదలకు, వృద్దులకు, దుప్పట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ…స్వామి వివేకనందుని ఆశయాలు, మార్గం అనుసరణీయమని తెలిపారు.ఆయన జాతికందించిన సేవలు ఎనలేనివాని కొనియాడారు. కావున నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకొని జాతి హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాగే…

AP

కోడిపందాలు రాయుళ్ల వ్యూహాలను పెదవేగి తహసీల్దార్ ఎన్.నాగరాజు, ఎస్.ఐ లక్ష్మణ్ తారుమారు

ఏలూరున జిల్లా…. పెదవేగి మండలం, కూచింపూడి గ్రామంలో కోడిపందాలు రాయుళ్ల వ్యూహాలను పెదవేగి తహసీల్దార్ ఎన్.నాగరాజు, ఎస్.ఐ లక్ష్మణ్ తారుమారు చేశారు. అధికారుల కళ్లుగప్పి అందంగా నిర్మించుకున్న కోడిపందాలు బిరులను, గురువారం తహసీల్దార్, ఎస్.ఐ లు తమ సిబ్బందితో వెళ్లి ధ్వంసం చేశారు. గత రెండేళ్లుగా కోడిపందాలు నిషేధం అనే ప్లెక్సీలు వాడ వాడలా పెట్టి సంక్రాంతి మూడురోజులు రాజకీయ వత్తిడుల వల్ల అధికారులు చూసి చూడనట్టు వదిలేశారు. అదే పరిస్థితి ఈ ఏడాది కూడా మూడురోజులు…

AP

జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలి

జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలి పార్వతీపురం :జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ( ఎమ్.ఎల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు, అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి పి. సంఘం డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం, చినమరికి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ప్రజా హక్కులను కాలరాసే , ప్రజాసంఘాల నాయకులు గొంతు నొక్కే…

TELANGANA

అల్లాదుర్గ్ గ్రామం లో మెదక్ జిల్లా sp పిలుపు కొరకై పోలీస్ 2k run

మెదక్ జిల్లా అల్లాదుర్గ్ ప్రతినిధి :అల్లాదుర్గ్ గ్రామం లో మెదక్ జిల్లా sp పిలుపు కొరకై పోలీస్ 2k రానింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అల్లాదుర్గ్ గ్రామ ప్రతినిధులు sc సీల్ బసన్నగారి బలరాం మరియు బసన్నగారి రమేష్ బీజేపీ కార్యకర్తలు కాంచరీ బ్రహ్మము కాళ్ళ రాములు పోలీస్ లు పలుకొన్నారు……………….

CINEMA

పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో లక్షలు పెట్టి ఆ వజ్రాన్ని తేబోతున్న ప్రొడ్యూసర్..కారణం..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు.ఈయన ఇప్పటికే ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూ మరోవైపు జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా (Harihara Veeramallu) షూటింగ్ శరవేగంగా జరుపుతోంది. ఇక ఈ సినిమా పిరియాడికల్ మూవీ అని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలియజేసింది. దాంతో ఈ సినిమాపై భారీ…

TELANGANA

తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్.. హిడ్మా హతం!

హైదరాబాద్‌: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్‌- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చనిపోయారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌, సీఆర్పీఎఫ్‌ కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. 43 ఏళ్ల వయసు, సన్నగా ఉండే మావోయిస్టు, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసులను హతమార్చిన మావోయిస్టు హిడ్మా. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. 1996-97 ప్రాంతంలో తన…

National

జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ భేటీ

జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ భేటీ (BJP national executive meet) జరగనుంది. పార్టీ అగ్రనేతలు పాల్గొనే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. Cabinet reshuffle buzz: కేంద్ర మంత్రివర్గ విస్తరణ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరున ప్రారంభమవుతున్నాయి. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ప్రధాని మోదీ (PM Modi) మంత్రివర్గ విస్తరణ (Cabinet reshuffle) చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరును బట్టి కొందరు మంత్రులకు…

TELANGANA

నాలుగు సంవత్సరాల తర్వాత ఉప్పల్‌ లో వన్డే మ్యాచ్

హైదరాబాద్ వాసులకు మరోసారి క్రికెట్‌ పండుగను తీసుకు రాబోతున్నట్లుగా హైదరాబాద్‌ క్రికెట్ అసోషియేషన్ అధికారికంగా వెళ్లడించింది. ఈనెల 18న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగుతుందని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) అధ్యక్షుడు అజహరుద్దీన్‌ ప్రకటించారు. ఈ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఈనెల 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆఫ్‌ లైన్‌ టికెట్లు అమ్మడం లేదని, ఆన్‌లైన్‌లో మాత్రమే…

National

గడ్డి కోసేందుకు వెళ్లిన బాలికపై పులి దాడి

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో మైనర్ బాలికపై పులి దాడి (Tiger Attacks) ఘటన చోటు చేసుకుంది. వాల్మీకి టైగర్ రిజర్వ్ (VTR)లోని గోవర్ధన్ శ్రేణిలో భాగమైన అడవిలో కొంతమంది మహిళలతో కలిసి కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై సోమవారం అర్థరాత్రి అడవి పులి దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకరం రేకెత్తించింది. గౌన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్రి గ్రామానికి చెందిన దివ్య తన పనిలో నిమగ్నమై కట్టెలు సేకరిస్తోంది. ఈ…