News

National

జాతీయ వివాదంగా జగన్ ట్వీట్‌, RRR అభినందన రగడ

త్రిబుల్ ఆర్ సినిమాకు వచ్చిన గ్లోబల్ అవార్డుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు జాతీయ స్థాయిలో వివాదం( Jagan RRR dispute) అయింది. అయన అభినందనలు తెలుపుతూ తెలుగు జెండా(Flag) రెపరెపలాడుతుందని చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఈ అవార్డు తెలుగు వారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో కొనియాడారు. అయితే, ముఖ్యమంత్రి శుభాకాంక్షల సందేశం ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి మింగుడుపడలేదు. సోషల్…

CINEMA

సమంత పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత

ఈ మధ్యకాలంలో సమంత గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆమె తనకు వ్యాధి వచ్చినప్పటి నుండి ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు. అయితే శాకుంతలం సినిమా రిలీజ్ కావడం వల్ల మూవీ ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో పాల్గొంది. అయితే సమంత గత ఏడాది మయాసైటిస్ అనే వ్యాధి బారిన పడినట్లు అఫీషియల్ గా ప్రకటించింది.ఈ విషయం తెలిసిన చాలా…

CINEMA

దిల్ రాజుకు యంగ్ హీరో ఝలక్‌..

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు(Dil Raju) పేరు గత కొద్ది రోజుల నుంచి వార్తలు మారుమోగిపోతుంది. ఈయన నిర్మాణంలో రూపుదిద్దుకున్న తమిళ చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)` కాణంగా టాలీవుడ్ లో థియేటర్ల ఇష్యూ ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో ఉండగా తమిళ డబ్బింగ్ సినిమా వారసుడు కోసం దిల్ రాజు అత్యధిక థియేటర్స్ ను లాక్ చేసేశాడు. దానికి తోడు మల్టీప్లెక్స్ లు, భారీ…

National

పంజాబ్ లో అడుగుపెట్టిన భారత్ జోడో యాత్ర

హరియాణా నుంచి పంజాబ్ లో తన భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. పంజాబ్ లోని అమృతసర్ లో ఉన్న సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయం (Golden Temple) ను ఆయన సందర్శించారు. అక్కడ దాదాపు రెండు గంటల పాటు గడిపారు. సిక్కుల సంప్రదాయ తలపాగాలో రాహుల్ కనిపించారు. Bharat Jodo Yatra: స్వర్ణ దేవాలయం సందర్శన స్వర్ణ దేవాలయం(Golden Temple) నుంచి ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సర్హింద్ లో రాహుల్ మంగళవారం రాత్రి…

CINEMA

ఎగ్జిబిటర్స్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి చర్చలు సఫలం..

చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడంతో పాటు ఈ రెండు సినిమాలను కూడా వారే స్వయంగా డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలను భారీ ఎత్తున ఏపీ మరియు తెలంగాణలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారు. కానీ వారికి ఎగ్జిబిటర్స్ షాక్‌ ఇచ్చారు. తమ కమీషన్ ఎక్కువ ఇవ్వాల్సిందే అంటూ…

National

మరో వివాదంలో ఎయిరిండియా భోజనంలో రాళ్లు?

ఇటీవల విమానాల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. విమానాల్లో ప్రయాణికుల దాడులు, అనుచితంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. అలాగే విమానాల్లో సర్వ్ చేసే ఫుడ్ విషయంలో కూడా అనేక లోటుపాట్లు వెలుగుూస్తున్నాయి. నాసిరకం ఫుడ్ ను ప్రయాణికులకు అందిస్తున్నారు. దీంతో ప్రయాణికులు విమాన సంస్థలపై మండిపడుతున్నారు. తాజాగా ఎయిర్ ఇండియా విమానం భోజనంలో రాయి వచ్చింది. దీనిపై ప్యాసింజర్లు మండిపడుతున్నారు. ఓ ప్యాసింజర్ ఈ ఫోటోను సోషల్…

TELANGANA

ఉద్యోగ నియామకాల్లో అవకతవకల గురించి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత…

4 H D మంచిర్యాల జిల్లా.చెన్నూర్ లో.తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలో ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకల గురించి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్లకు న్యాయం చేయాలని యూత్ కాంగ్రెస్ తరపున చెన్నూరు నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర కృష్ణ గౌడ్. ఉపాధ్యక్షుడు తాండ్ర సరేష్ గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది.ఇందులో పాల్గొన్న యూత్ నాయకులు చెన్నూర్ మండల…

CINEMA

బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఆ యూట్యూబర్ తో పెళ్లి కి రెడీ

: టిక్ టాక్,డబ్ స్మాష్ వీడియోలతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది అషూ రెడ్డి. ఇక అషూ రెడ్డి అచ్చం జూనియర్ సమంత లా ఉంటుంది. ఈమెను చూసిన చాలామంది అచ్చం సమంత లానే ఉంది అని కామెంట్స్ చేస్తారు. అయితే ఈమెకు అదే ప్లస్ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ క్రేజ్ తో బిగ్ బాస్ షో లో కూడా ఛాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్…

TELANGANA

ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. 50 నెలల జీతాన్ని బోనస్‍గా ఇచ్చిన ఓ సంస్థ

సాధారణంగా ఎక్కువ కంపెనీలు ఉద్యోగులకు సుమారుగా మూడు నుంచి ఆరు నెలలకు సమానమైన జీతాన్ని బోనస్‍లుగా ఇస్తుంటాయి. మరీ ఎక్కువ లాభాలను ఆర్జిస్తే మరింత ఎక్కువగా ఇస్తాయి. అయితే ఓ కంపెనీ మాత్రం ఏకంగా తమ ఉద్యోగులకు 50 నెలల వేతనానికి సమానమైన బోనస్‍ను ఒకేసారి ఇచ్చేసింది. ఉద్యోగులకు బంపర్ బొనాంజాను అందించింది. దీంతో ఆ కంపెనీ ఉద్యోగుల పంట పండింది. సిబ్బందికి ఇంత భారీ మొత్తం బోనస్ ఇచ్చింది తైవాన్‍కు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్, షిప్పింగ్ కంపెనీ…

CINEMA

మరో తెలుగు పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్‌

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా మే 12 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులోనే కాకుండా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సూపర్ మాన్.. సూపర్ హీరో సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు గతంలోనే ప్రకటించారు. ఈ సినిమా పై ఉన్న అంచనాలు…