News

CINEMA

బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సెన్సార్ రిపోర్ట్‌

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా ఈ నెల 12వ తారీఖున ప్రత్యేకమైన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న సమయంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాక పోవడంతో నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అంటూ అధికారికంగా ప్రకటన…

AP

నందిగామ నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి భారీ సంఖ్యలో చేరికలు

ఎన్టీఆర్ జిల్లా. నందిగామ నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి భారీ సంఖ్యలో చేరికలు కంచికచర్ల మండలం కీసర గ్రామంలో కీసర గ్రామ మాజీ సర్పంచ్ మీసాల కాంతారావు నేతృత్వంలో కంచికచర్ల మండల టిడిపి అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో కీసర గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను , వేల్పుల వెంకటరావు తెలుగుదేశం సీనియర్ నేత ఆధ్వర్యంలో 30 మంది వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ…

AP

యువ శక్తి” కార్యక్రమంను విజయవంతం చేయాలి

  పార్వతీపురం : “యువ శక్తి” కార్యక్రమం ను ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని జనసేన పార్టి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ఉత్తరాంధ్ర ప్రచారకర్త తాడి. మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం గ్రామంలో మండల అధ్యక్షరాలు ఆగూరు.మణి ఆధ్వర్యంలో “యువ శక్తి కార్యక్రమంపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తాడి. మోహన్ కుమార్ మాట్లాడుతూ… ఉత్తరాంధ్రలోని నిరుద్యోగ యువత వలసల నిర్మూలనకు, వారి భవిష్యత్తుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్…

TELANGANA

జనరల్ బాడీ విస్తృత సమావేశంలో ప్రసంగిస్తున్న మాస్ లీడర్ తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ కూనమనేని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నియోజకవర్గస్థాయి జనరల్ బాడీ విస్తృత సమావేశంలో ప్రసంగిస్తున్న మాస్ లీడర్ తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ కూనమనేని సాంబశివరావు గారు

TELANGANA

పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారంలోని మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వేర్ హౌస్ బ్లాక్ లో మంటలు చెలరేగి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పరిశ్రమలోని వేర్‌హౌస్‌ లోపల ద్రావకాన్ని వేరే డ్రమ్ములలోకి…

CINEMA

భూమా మౌనిక రెడ్డితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన మంచు మనోజ్!?

మంచు మనోజ్(Manchu Manoj) అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మనోజ్‌.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి మనోజ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్.. రెండు గాడి తప్పాయి. వరుస ఫ్లాపుల నేపథ్యంలో కెరీర్ పరంగా వెనకపడ్డారు. మరోవైపు భార్య ప్రణతితో విడిపోయి విడాకులు తీసుకున్నాడు. అయితే దివంగత…

National

ఆధ్యాత్మిక పట్టణాన్ని కాపాడేందుకు కీలక నిర్ణయం

ఉత్తరాఖండ్‍ (Uttarakhand) లోని ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్ ప్రమాదంలో పడింది. ఏకంగా పట్టణమే (Sinking of Joshimath) కుంగిపోతోంది. వందలాది ఇళ్లకు ఇప్పటికే పగుళ్లు వచ్చాయి. క్రమంగా రోడ్లపై కూడా పగుళ్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనలో అక్కడి ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో జోషిమఠ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం.. ఆదివారం కీలకమైన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా (PK Mishra) నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. జోషిమఠ్‍లో…

Uncategorized

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబుకి సొంత నియోజకవర్గంలో షాక్

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబుకి సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి పోటీలు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజు పాలెంలో జరిగిన ముగ్గుల పోటీల్లో వైసీపీకి షాక్ తగిలింది. సత్తెనపల్లిలోని రాజుపాలెం మండలంలోని అంచలవారిపాలెంకి చెందిన తోట సాయి లక్ష్మి అనే యువతి, ‘వైసీపీ వద్దు.. జనసేన ముద్దు..’ అంటూ ఓ ముగ్గు వేయడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. ఫొటోలు, వీడియోలు వైరల్.. Minister Ambati Rambabu Got Shock His…

National

పోలీసులు ఇచ్చే టీలో విషం ఉందన్న అఖిలేష్ యాదవ్..

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు టీ ఇస్తే తాగలేదు. ఆ టీలో విషం కలిపి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మీడియా వ్యవహారాలు పర్యవేక్షించడంతోపాటు, పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను నిర్వహించే మనీష్ జగన్ అగర్వాల్‌ను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు…

TELANGANA

బీఆర్ఎస్ ఎఫెక్ట్..! చంద్రబాబుతో పవన్ భేటి.. !

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు (Chandrababu)కు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్నదని గ్రహించిన ప్రతిసారి వ్యూహాత్మకంగా జనసేనాని భేటి అవుతున్నారు. 2014ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. కేవలం పవన్ వలన బాబు సిఎం అయ్యారని జనసేన బ్యాచ్ ఆయన సిఎం గా ఉన్నంత కాలం చెప్పింది. అంతే కాదు , మోడీ ప్రధాని కావడానికి కూడా పవన్ మద్దతే కీలకం అని జనసేన ప్రచారం చేసుకుంది. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ బలం…