‘నాకు రష్మిక లాంటి కూతురు ఉంటే బాగుండు’: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ లాంచ్‌లో అల్లు అరవింద్ ప్రశంసలు
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ముగ్గురు కుమారులు (వెంకటేష్, అల్లు అర్జున్, శిరీష్) ఉన్నారని గుర్తుచేస్తూ, “నాకు రష్మిక లాంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది” అని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర కథలో మహిళా పాత్రను మోయగలిగే…

