News

World

AMAZON … 18 వేల మంది ఉద్యోగుల తొలగింపు..

ఆన్ లైన్ రిటైలర్ అయిన అమెజాన్ 18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. అస్థిర ఆర్థిక పరిస్థితుల వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సమస్యల వల్ల ఇటువంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం గురించి అమెజాన్ సీఈఓ ఆండీ జే తన కంపెనీ ఉద్యోగులకు పలు విషయాలను వెల్లడించారు. వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లో అమెజాన్ 10,000 ఉద్యోగాలను మాత్రమే తొలగిస్తున్నట్లు తెలుపగా అయితే ఆ సంఖ్య కాస్తా ఇప్పుడు 8,000కు పెరిగింది.…

NationalTELANGANA

Hyderabad నగరంలో ఈ-రేసింగ్ సందడి

మోటార్ స్పోర్ట్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన.. ఫార్ములా – ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కి హైదరాబాద్ వేదిక కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గత నవంబర్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ జరిగింది. ఇందుకోసం నగర నడిబొడ్డున ట్యాంక్ బండ్ వేదికగా ఎన్టీఆర్ పార్క్ చుట్టూ 2.8 కిలోమీటర్ల స్పెషల్ రేసింగ్ సర్క్యూట్ ఏర్పాటు చేసారు. ఇక ఆ రేస్ లో కేవలం F-3 & 4…

National

చంద్రబాబు రెండో రోజు పోరు,షా పర్యటన వాయిదాపై జగన్ దెబ్బ

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం1 (Jagan Effect) కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను భయపెట్టింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 8న కర్నూలు పర్యటనకు రావాల్సిన ఆయన వెనక్కు తగ్గారు. రోడ్ షోలు, బహిరంగ సభలకు అనుమతి లేకపోవడంతో అమిత్ షా సైతం ఢిల్లీకి పరిమితం అయ్యారు. కానీ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు(CBN) ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. జీవో నెం 1 ద్వారా అనధికార ఎమర్జెన్సీ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి (Jagan…

CINEMA

చిరు.. శ్రీజకు 35 కోట్ల రూపాయల విలువైన బంగ్లాను బహుమతి

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్వయంకృషితో ఎదిగి ఎన్నో సంచలనాలు సృష్టించిన చిరంజీవి తన సినిమాలతో మరెన్నో రికార్డ్లు క్రియేట్ చేశారు. ఒక తెలుగులోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన తన సేవా గుణంతో దేశవ్యాప్తంగా మరింత పాపులారిటీ దక్కించుకోవడం గమనార్హం. అడిగిన వారికి కాదనకుండా చేయూతని అందిస్తూ వచ్చిన చిరంజీవి ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకున్నారు. అలాగే బ్లడ్ బ్యాంకు వంటి వాటి ద్వారా…

World

డొనెస్క్ పరిధిలోని మాకివ్కా పట్టణంపై మిసైళ్ల వర్షం

రష్యా దళాలపై ఉక్రెయిన్ ఇటీవల మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో మొత్తంగా 89 మంది చనిపోయారని రష్యా తాజాగా ప్రకటించింది. రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్‍లోని మకివ్కా (Makiivka) ప్రాంతంపై ఉక్రెయిన్ దళాలు గత వారం మిసైళ్లతో విరుచుకుపడ్డాయి. రష్యా సైనికుల స్థావరం ఉందని గుర్తించిన ఉక్రెయిన్.. హిమర్స్ రాకెట్లతో క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిపై రష్యా స్పందించింది. మొబైళ్లను వాడడం వల్లే.. Makiivka Missile strikes: తమ సైనికులు నిబంధనలు ఉల్లంఘించి మొబైళ్లను వాడడం వల్లే…

CINEMA

12 రోజుల్లో 96 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘ధమాకా’, 100 కోట్ల క్లబ్బులోకి

మాస్ మహరాజ్ రవితేజ తొలిసారిగా వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతున్నాడు. రవితేజ తాజా చిత్రం ‘ధమాకా’ 12 రోజుల్లో 96 కోట్లు వసూలు చేసింది. అయితే, ఇది కేవలం గ్రాస్ లెక్క. గ్రాస్ పరంగా చూసుకున్నాగానీ, రవితేజ సినిమాల్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ‘ధమాకా’ సరికొత్త రికార్డు సృష్టించినట్లయ్యింది. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా ‘ధమాకా’ సినిమా తెరకెక్కింది. ప్రధానంగా సినిమాలో పాటలు, అందునా శ్రీలీల గ్లామర్.. డాన్సులు.. మాస్ ఆడియన్స్‌ని…

National

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి.

పశ్చిమ బెంగాల్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)పై వరుసగా రెండో రోజు రాళ్ల దాడి జరిగింది. RPF ప్రకారం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ C3, C6 కోచ్‌ల అద్దాలు రాళ్లదాడి కారణంగా దెబ్బతిన్నాయి. రైలు డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా సమీపంలోని న్యూ జల్‌పైగురి వైపు వెళుతుండగా కిటికీలు దెబ్బతిన్నాయి. అంతకుముందు.. పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైన రెండవ రోజునే దానిపై రాళ్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. మాల్దాలోని కుమార్‌గంజ్…

TELANGANA

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య

హైదరాబాద్ లో మెట్రోల నుండి దూకి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య (Woman Suicide) చేసుకుంది. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మగా గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. కాగా.. గంతంలో కూడా ఓ యువతి మెట్రో పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న…

AP

గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక

గుంటూరు ఘటనపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు. ఘటనను చిలువలు, పడవులు చేసి చూడటం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ఉయ్యూరు శ్రీనివాస్ అనే వ్యక్తి చాల మంచి వ్యక్తని.. తనకు మంచి స్నేహితుడని తెలిపారు. పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి ఎదన్న చేయాలనే తపనతో ఆయన సేవ చేస్తున్నాడని తెలిపారు. ప్రవాసాంధ్రుల వల్ల దేశానికి మంచి జరుగుతుందన్నారు. టీడీపీతో కలిసి కార్యక్రమం చేశాడు కాబట్టే ఉయ్యూరు శ్రీనివాస్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నారైలు…

CINEMA

Waltair Veerayya 75 కోట్ల రూపాయల థియేటర్ బిజినెస్

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా లు ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మరో 10 రోజుల్లో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తయింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా ను ఒకటి రెండు ఏరియాలు మినహా అన్ని ఏరియాలో కలిపి 75 కోట్ల రూపాయల థియేటర్ బిజినెస్…