చంద్రబాబు సభల్లో తొక్కిసలాట మిస్టరీ!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రోడ్ షోలు, సభలపై (Stampede Mystery) ప్రభుత్వం సీరియస్ గా పోస్ట్మార్టం చేసింది. ఆయన సభలను రాజకీయ కోణం నుంచి చూస్తోంది. జనాన్ని(Public) తరలిస్తున్నారని నిర్థారించడానికి సిద్దం అయింది. ఉద్దేశపూర్వకంగా తొక్కిసలాట జరిగేలా చేస్తున్నారని అనుమానిస్తోంది. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు చేస్తోన్న ఈవెంట్స్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తోంది. డ్రోన్ కెమెరాల్లో జనాన్ని బంధించేందుకు ఇరుకు సందుల్లో జనాన్ని ఉంచుతున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వస్తున్నారు. ఆ మేరకు నివేదికలు (Stampede…

