దేశాన్ని విడిచిపెట్టిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సొనారో (Bolsonaro) దేశాన్ని విడిచారు. ఆయన బ్రెజిల్ నుంచి వెళ్లే ముందు సోషల్ మీడియా వేదికగా ప్రసంగించారు. అందులో తాను పోటీలో ఓడిపోయాను కానీ యుద్ధంలో కాదని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిరసనలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు. అయితే అధ్యక్షుడిగా ఎన్నికైన లూలా దా సిల్వా పదవీ స్వీకారానికి 48 గంటల ముందు బొల్సొనారో దేశం విడిచిపెట్టారు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డి సిల్వా…

