News

National

కానిస్టేబుల్ పరీక్షలకు అడ్మిట్ కార్డ్ జారీ

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్మెంట్‌కు సంబంధించి పేపర్- 1 పరీక్ష రాయబోతున్న అభ్యర్థుల అడ్మిట్ కార్డు జారీ అయ్యింది. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), ఎస్ఎస్ఎఫ్, అస్సోం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్(జీడీ), నార్కొటిక్స్ కంట్రలో బ్యూరోలో సిపాయి తదితర పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలుకు అడ్మిట్ కార్డు జారీఅయ్యింది. అడ్మిట్ కార్డులు ఆయా అధికారిక సైట్లకు సంబంధించి ప్రాంతీయ వెబ్‌సైట్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పేపర్ -1 కు సంబంధించి…

CINEMA

చిరంజీవి తన ఆస్తినంతటినీ తన తన వారసత్వానికి.. అంటే చరణ్‌కి పుట్టబోయే కొడుకు లేదా కూతురికి చెందేలా వీలూనామా

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఇంతలోనే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆస్తి గొడవలంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ పుకార్ల ప్రకారం చూస్తే, చిరంజీవి తన ఆస్తినంతటినీ తన తన వారసత్వానికి.. అంటే చరణ్‌కి పుట్టబోయే కొడుకు లేదా కూతురికి చెందేలా వీలూనామా రాసేశారట.…

World

నాసల్ టీకాను 18 ఏళ్లు నిండిన వారు బూస్టర్ డోస్‌గా, అత్యవసర పరిస్థితుల్లో తీసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం

‘భారత్ బయోటెక్’ నాసల్ వ్యాక్సిన్ (Nasal Vaccine) భారతదేశంలో గత వారం మాత్రమే ఆమోదించారు. అదే సమయంలో మంగళవారం కంపెనీ దాని ధర గురించి కూడా సమాచారం ఇచ్చింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెరపైకి వచ్చింది. ముందుజాగ్రత్తగా లేదా బూస్టర్ మోతాదు తీసుకున్న వారికి నాసల్ వ్యాక్సిన్ ఇవ్వకూడదు అని వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ అధిపతి పేర్కొన్నారు. వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్‌కె అరోరా (NK Arora) మాట్లాడుతూ.. ఇది (నాసల్ వ్యాక్సిన్) ముందుగా…

National

ఢిల్లీలో పొగమంచు నిరంతరం

ఢిల్లీలో పొగమంచు నిరంతరం పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకి వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఇప్పుడు ఇది విమానాలపై కూడా ప్రభావం చూపడం ప్రారంభించింది. మంగళవారం (డిసెంబర్ 27) ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లో కనీసం 100 విమానాలు (100 Flights) ఆలస్యం అయ్యాయి. రెండు విమానాలు మళ్లించబడ్డాయి. దృశ్యమానత 200 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..…

CINEMA

బొమ్మరిల్లు ఫేం సిద్దార్థ్‌ (Siddharth)కు మధురై ఎయిర్‌పోర్టులో అవమానం

బొమ్మరిల్లు ఫేం సిద్దార్థ్‌ (Siddharth)కు మధురై ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. ప్రముఖ సౌత్ నటుడు సిద్ధార్థ్ (Siddharth) విమానాశ్రయ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో తన తల్లిదండ్రులను అనవసరంగా వేధించారంటూ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తన తల్లిదండ్రులను వేధించారని సిద్ధార్థ్ ఆరోపించారు. నటుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది…

CINEMA

స్టైలిష్ గా వాల్తేరు వీరయ్య సాంగ్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన టైటిల్ ట్రాక్ ఈరోజు చెప్పిన టైం కు సినిమా బృందం విడుదల చేసింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకులలో అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ లో ఉండడం మెగా అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా…

POLITICS

ఎమ్మెల్యేల జంపింగ్‍లు, పొత్తుల మార్పులతో అనుకోని షాక్‍లు

కొన్నిసార్లు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. పరిస్థితులు మొత్తం తిరగబడిపోతుంటాయి. ఏకంగా ప్రభుత్వాలే చేతులు మారుతుంటాయి. ఎమ్మెల్యేల జంపింగ్‍లు, పొత్తుల మార్పులతో అనుకోని షాక్‍లు ఎదురవుతుంటాయి. అలా 2022లోనూ రాజకీయాల్లో కొన్ని మలుపులు ఉన్నాయి. అయితే ఓ రెండు ట్విస్టులు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు ముక్కున వేలేసుకునేలా చేశాయి. రోజుల వ్యవధిలోనే ఎవరూ ఊహించని వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ…

CINEMA

అవతార్ 2 కి ఆ నెంబర్‌ అందని ద్రాక్షేనా?

అతి నమ్మకం కొంప ముంచుతుంది అంటారు. హాలీవుడ్ చిత్రం అవతార్ 2 యొక్క పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలాగూ అవతార్ క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని, కనుక పెద్దగా ప్రమోషన్ లేకుండానే మౌత్ టాక్ తోనే భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి తారుమారు అయ్యింది. అత్యంత దారుణమైన పరిస్థితి అయితే లేదు.. కానీ రూ. 10,000 కోట్లు సునాయాసంగా వస్తాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు…

CINEMA

చక్దా ఎక్స్ ప్రెస్ షూటింగ్ పూర్తి..సందడి

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాజాగా నటిస్తోన్న సినిమా ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’. ఈ సినిమా షూటింగ్ నేటి పూర్తి అయ్యింది. దీంతో అనుష్క శర్మ షూటింగ్ సెట్స్‌లో చివరి రోజు యూనిట్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. షూటింగ్ దిగ్విజయంగా పూర్తైన సందర్భంగా అనుష్క, మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి, డైరెక్టర్ ప్రొసిత్ రాయ్‌తో కలిసి ఆమె కేక్ కట్ చేసి సందడి చేశారు. కేక్ పై ఝులాన్ జెర్సీ నంబర్ 25 ఉంచి ఆమె కేక్…

National

మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి BJP

భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు అన్నారు.