News

AP

విశాఖ కేంద్రంగా సోమవారం ఏర్పాటు చేసి కాపునాడుకు వైసీపీ డుమ్మాన కాపు సమావేశం (Vizag Kapu) రాజకీయ కాక రేపుతోంది

విశాఖ కేంద్రంగా సోమవారం ఏర్పాటు చేసిన కాపు సమావేశం (Vizag Kapu) రాజకీయ కాక రేపుతోంది. ఆ సమావేశంలో చేసే తీర్మానాల ఆధారంగా పొత్తులకు కూడా అవకాశం ఉంటుంది. ప్రధానంగా సభకు ఫేస్ గా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కనిపిస్తున్నారు. ఆయన ` మెగా`ఫ్యామిలీకి సన్నిహితుడు. ప్రత్యేకించి చిరంజీవికి ఆప్తుడుగా పేరుంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా (TDP)ఉన్నారు. కానీ, పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపారు. అయినప్పటికీ అసెంబ్లీలో…

CINEMA

శ్రీలీల.. ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్లు డిమాండ్

శ్రీలీల(Sreeleela).. ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగిపోతున్న పేరు ఇది. `కిస్` అనే కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన రొమాంటిక్ మూవీ `పెళ్లి సందD`తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే శ్రీలీలకు మాత్రం విమర్శకులు నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తాజాగా ఈ అమ్మడి నుంచి వచ్చిన…

World

చర్చలకు సిద్ధమని ప్రకటించిన పుతిన్​..

ఉక్రెయిన్​తో యుద్ధంలో సంబంధం ఉన్న వారందరితో చర్చలకు సిద్ధమని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. కానీ ఉక్రెయిన్​, దాని పాశ్చాత్య మిత్రపక్షాలు మాత్రం చర్చల కోసం ముందుకు రావడం లేదని ఆరోపించారు. రష్యా మీడియా ఆదివారం విడుదల చేసిన ఓ ఇంటర్వ్యూలో పుతిన్​ ఈ మేరకు వ్యాఖ్యానించారు. Russia Ukraine war : “యుద్ధంతో సంబంధం ఉన్న వారందరితో చర్చలు జరపడానికి మేము సిద్ధం. ఆమోదయోగ్యమైన పరిష్కారాలు ఇస్తే చర్చలు జరుపుతాము. కానీ చర్చలనేది వారి…

CINEMA

‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ‘హరిహర వీరమల్లు’ పవన్ కళ్యాణ్.!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల మరో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కలిసిన విషయం విదితమే. ఈ కలయికపై సినీ, రాజకీయ వర్గాల్లో బోల్డన్ని ఊహాగానాలు వినిపించాయి. ఇద్దరి సినిమాల షూటింగులు ఒకే చోట జరగడంతో, ఈ ఇరువురి కలయిక జరిగింది. కాగా, బాలకృష్ణ తాజా చిత్రం’వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం…

National

ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల్లో భారత్

ప్రపంచంలో అనేక రకాల వంటకాలు ఉన్నాయి. విభిన్న రకాల ఫుడ్ తింటూ ఉంటారు. ఇక ఇండియాలో అయితే ప్రాంతాన్ని బట్టి ఫుడ్ మారుతూ ఉంటుంది. అనేక రకాల ఫుడ్ లు తినేందుకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి వేర్వేరు పుడ్ ను తింటూ ఉంటారు. అనేర రకాల కొత్త వంటకాలు భారత్ లో లభిస్తూ ఉంటాయి. అయితే తాజాగా టేస్ట్ అట్లాస్-2022 ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల ర్యాంకులను ప్రకించింది. ఈ ర్యాంకుల్లో భారత్ ఐదో స్థానంలో…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంక్షోంభం రోజుకో మలుపు

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంక్షోంభం రోజుకో మలుపు తిరుగుతోంది. కొందరు రేవంత్ ను టీపీసీసీ చీఫ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ, మరికొందరు తెలంగాణ పార్టీ ఇన్ చార్జి ఠాగూర్ ను సైతం మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. సీనియర్ నేతల నుంచి తీవ్ర డిమాండ్లు రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు పార్టీ ఇన్ చార్జి మాణికం ఠాగూర్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ లో వరుసగా తలెత్తుతున్న విభేదాల కారణంగా ఠాగూర్ తనకు తానుగా…

AP

జగన్ ఐదేళ్ల పదవీకాలం ముగిసే సమయానికి మొత్తం అప్పులు రూ. 11 లక్షల కోట్లు

పార్లమెంట్ వేదికగా ప్రకటించిన ఏపీ అప్పులపై టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. కడప పర్యటనలో ఏపీ అప్పుల గురించి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాం కంటే తక్కువ అప్పు చేశామని అన్నారు. సరిగ్గా ఈ పాయింట్ మీద ఆయన్ను టీడీపీ నిలదీస్తుంది. కాగ్ లెక్కలను తీస్తే ఎవరు ఎన్ని అప్పులు చేశారో తెలుస్తుందని సవాల్ చేశారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. పార్లమెంటుకు తప్పుడు లెక్కలు ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు. అప్పులపై చర్చకు…

TELANGANA

మహేందర్ రెడ్డి తర్వాత తెలంగాణ (DGP)గా ఎవరు నియమిస్తారనే దానిపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ

మహేందర్ రెడ్డి తర్వాత తెలంగాణ (DGP)గా ఎవరు నియమిస్తారనే దానిపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. డిసెంబరు 31న రెడ్డి పదవీ విరమణ చేయనుండగా, ముగ్గురు సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారులు ప్రతిష్టాత్మకమైన పదవి కోసం రేసులోకి ఉన్నట్టు సమాచారం. 1989 బ్యాచ్‌కు చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజి ఉమేష్ షరాఫ్ ఐపిఎస్ అధికారులలో అత్యంత సీనియర్, కానీ జూలై 2023లో పదవీ విరమణ చేయనుండగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యుపిఎస్‌సి) నిబంధనల…

CINEMA

నాగార్జున -బాలకృష్ణ మధ్య మరోసారి బయటపడ్డ గొడవలు..!!

సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్ హీరోల మధ్య, స్టార్ హీరోయిన్ల మధ్య,దర్శకుల మధ్య, నిర్మాతల మధ్య పోటీ అనేది కచ్చితంగా ఉంటుంది. అంతే కాదు ఇది కొన్ని కొన్ని సార్లు గొడవలకు కూడా దారితీస్తుంది. కానీ ఈ స్టార్ హీరోల మధ్య ఎక్కడ గొడవ వచ్చిందో తెలియదు కానీ వీళ్ళిద్దరూ దాదాపు 8-9 సంవత్సరాల నుండి మాట్లాడుకోకుండా ఉంటున్నారు. అయితే వీరి తండ్రులు ప్రాణ మిత్రులు అయినప్పటికీ కొడుకులు మాత్రం కనీసం మాట్లాడుకోవడం లేదు. ఇంతకీ…

World

చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది

: చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ వల్ల ఇంత భారీగా కేసులు నమోదవుతున్నాయని భావిస్తున్నారు. భారత్ లోనూ ఈ వేరియంట్ ను గుర్తించారు. దాంతో, అప్రమత్తమైన భారత ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది.   కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ విషయంల అలసత్వం కూడదని ప్రధాని మోదీ హెచ్చరించారు. కరోనాపై పోరుకు అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉండాలన్నారు. కోరానాను ఎదుర్కోవడంలో భాగంగా…