News

CINEMA

ముంబైలో బహుళ అంతస్తుల భవనంలో మంటలు

ముంబైలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటుచేసుకుంది. పరేల్ ప్రాంతంలోని ఓ బిల్డింగ్ లోని ఓ అంతస్తులో ఒక్కసారిగా మంటలు (Massive fire) చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలో…

TELANGANA

హైదరాబాద్ నగరంలో పేలుడు కలకలం

తెలంగాణ రాజధాని, దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో పేలుడు కలకలం రేగింది. విశ్వనగరంగా మారుతున్న భాగ్యనగరాన్ని పేలుడు కలకలం భయాందోళనకు గురి చేసింది. గతంలో తీవ్రవాదులు జరిపిన పేలుడు భయాలు మరోసారి నగరంలో కనిపించాయి. అయితే గురువారం సంభవించిన పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ లో అందరూ చూడదగిన ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ కూడా ఒకటి. ఉస్సేన్ సాగర్ అందాలను తనివితీరా ఆస్వాదించడానికి ట్యాంక్ బండ్ ఎంతో మంచి స్పాట్. అందుకే…

Technology

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి.. విజయవంతం

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని గురువారం నాడు రాత్రి భారత్ విజయవంతంగా ప్రయోగించింది.డీఆర్‌డీఓ రూపొందించిన ఈ క్షిపణినిఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి పరీక్షించారు. ఇంతకుముందు డిజైన్ చేసిన వాటికంటే కూడా అగ్ని-5 మిస్సైల్ బాగా తేలికగా ఉందని నిపుణులు చెప్పారు. భారత్ సామర్ధ్యాన్ని తిరిగి మరొక్కసారి అగ్ని-5 మిస్సైల్ రుజువు చేసిందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రయోగానికి ముందు మరియు ప్రయోగ సమయంలో బంగాళాఖాతం ప్రాంతాన్ని నోఫ్లైజోన్ గా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నెల…

Health

భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ గా క్లాసిక్ మసాలా దోశ

సందర్భం ఏదైనా బయటి నుండి ఫుడ్ తెప్పించుకుంటున్నాం అంటే అందులో బిర్యానీ ఉండాల్సిందే. భారతీయులకు ఎంతో ఇష్టమైన బిర్యానీని ఈ ఏడాది తమ యాప్ ద్వారా ఎక్కువ మంది ఆర్డర్ చేసుకున్నట్లు ఫుడ్ డెలివరి యాప్ స్విగ్గీ వెల్లడించింది. 2022 సంవత్సరానికి సంబంధించి తమ యాప్ ద్వారా జరిగిన ఆర్డర్లకు సంబంధించిన కీలక వివరాలు ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది. స్విగ్గీలో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఐటమ్ గా బిర్యానీ టాప్ లో ఉన్నట్లు ఆ…

TELANGANA

తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విచారణ సుదీర్ఘం

తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. గత వారం రోజుల నుండి కేసుకు సంబంధించిన పరిణామాలన్నీ కోర్టు చుట్టూనే తిరిగాయి. సిట్ మెమోను ఎసిబి కోర్టు రిజెక్ట్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు. జస్టిస్ నాగార్జున బెంచ్ ముందు ఇప్పటికే వాదనలు ముగిసినప్పటికీ తుది తీర్పు వెల్లడి కావాల్సి ఉంది.. ప్రతిపాదిత నిందితులుగా ఉన్న బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాసులను నిందితులుగా చేర్చాలంటూ సిట్ వేసిన రివిజన్ పిటిషన్…

CINEMA

వాల్తేరు వీరయ్య అప్‌డేట్‌ ఇచ్చిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న వాల్తేరు వీరయ్య షూటింగ్ ఇటీవల ఫ్రాన్స్ లో జరుగుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి ఆ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. చిరంజీవి అక్కడ నుండి ఒక వీడియోను రిలీజ్ చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించడంతో పాటు అక్కడి అందాలను చూపించే ప్రయత్నం చేశాడు. ఆయన మాట్లాడుతూ.. నేను ఫ్రాన్స్ నుండి మాట్లాడుతున్న, ఈనెల 12వ తేదీన శృతి హాసన్ తో సాంగ్ పూర్తయింది. ఇక్కడ విజువల్స్ చాలా అద్భుతంగా ప్రత్యేకంగా…

SPORTS

సెంచరీ బాదేసిన జూనియర్ టెండూల్కర్‌

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎన్నో అద్భుతమైన రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. సచిన్ సాధించిన రికార్డులను భవిష్యత్తులో కూడా ఏ ఒక్క క్రికెటర్ సాధించలేడేమో అనుకునేంతగా ఆయన రికార్డుల పరంపర కొనసాగించాడు. అంతటి సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆటలో సరింగా రాణించలేక పోతున్నాడంటూ అభిమానులు గత కొంత కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా రంజీ ట్రోఫీలో సెంచరీ కొట్టి సత్తా చాటాడు. రంజీ…

CINEMA

దీపికా కాస్ట్యూమ్ పైన ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం

షారుఖ్ ఖాన్ దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న పటాన్ చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న విషయం అందరికీ తెలిసిందే. జనవరి 25న విడుదల కావాల్సిన పటాన్ చిత్రం లోని ‘బేషరమ్ రంగ్’ అనే పాట ప్రస్తుతం భారీ రేంజ్ లో వివాదాన్ని సృష్టించింది. విడుదలైనప్పటి నుంచి విపరీతంగా ట్రెండింగ్ అవుతూనే చర్చనీయాంశంగా మారింది ఈ పాట. ఈ పాటలో దీపికా కాస్ట్యూమ్ పైన ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పటాన్ సినిమాను కూడా బ్యాన్ చేయాలి అని…

National

BRS భారతదేశ రాజకీయ యవనిక పై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగు

భారతదేశ రాజకీయ యవనిక పై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగు పడింది. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ఆవిర్భవించింది. దేశ రాజధానికి చేరిన తెలంగాణ అస్తిత్వ రాజకీయం నుంచి, భవిష్యత్తు జాతీయ పాలనకు ముందడుగు పడింది. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లోని రోడ్డు నెంబర్ 5 లో బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మధ్యాహ్నం…

Technology

ప్రాణం కాపాడిన యాపిల్ ఫోన్..

ప్రపంచంలోనే టెక్నాలజీ దిగ్గజమైన యాపిల్ తమ యూజర్స్ ప్రాణాలు కాపాడడం కోసం క్రాష్ డిటెక్షన్ ఫీచర్స్ ఉన్న ప్రొడక్ట్స్ ను లాంచ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో ,యాపిల్ వాచ్ సిరీస్ 8 మరియు అల్ట్రా లో ఈ ఫీచర్స్ ను పొందుపరిచారు. అయితే తాజాగా ఈ ఫీచర్ ఒక మహిళ ప్రాణాన్ని కాపాడడం విశేషం . వివరాల్లోకి వెళ్తే ఐఫోన్ 14 లో ఉన్న…