News

CINEMA

TAMANNA నీకు బుద్ధుందా.. లేదా..? ఏకేస్తున్న నెటిజన్లు!

టాలీవుడ్ యంగ్ అండ్ వర్సిటైల్ యాక్టర్ సత్యదేవ్(satya dev) హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ `గుర్తుందా శీతాకాలం`. కన్నడ నటుడు మరియు డైరెక్టర్ అయిన నాగశేఖర్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మేఘ ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని తదితరులు కీలక పాత్రను పోషించారు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావన…

World

కీలక విషయాలు వెల్లడించిన వుహాన్ ల్యాబ్ సైంటిస్ట్

కొవిడ్-19.. సుమారు రెండు సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది. కోట్లాది మంది ప్రాణాలను బలిగొంది. ఆర్థిక వ్యవస్థలను కూడా కుప్పకూల్చింది. అయితే ఇంత ప్రబలంగా వ్యాపించిన కొవిడ్-19 ఎక్కడ, ఎలా పుట్టిందన్న విషయంపై ఇంత వరకు స్పష్టం రాలేదు. చైనాలోని వుహాన్ ల్యాబ్‍ (Wuhan Lab) లోనే ఇది తయారైందని ఇది వరకు కొన్ని అంచనాలు వచ్చాయి. మరికొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా వుహాన్ ల్యాబ్‍లో పని చేసిన ఓ అమెరికా శాస్త్రవేత్త…

National

గుజరాత్‍లో భారతీయ జనతా పార్టీ (BJP) మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‍లో భారతీయ జనతా పార్టీ (BJP) మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. గుజరాత్‍లో సోమవారం రెండో దశ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి.. వరుసగా ఏడోసారి అధికార పీఠం దక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే స్పష్టం చేసింది. ఆమ్‍ఆద్మీ పార్టీ మూడోస్థానానికే పరిమితం అవుతుందని వెల్లడించింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్…

CINEMA

దర్శకుడు క్రిష్ ప్రస్తుతం తెరికెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కు మొదట విరూపాక్ష టైటిల్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. తేజ్‌ 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా యొక్క టైటిల్ మరియు గ్లింమ్స్ ని విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా యొక్క గ్లింమ్స్ విడుదల కాబోతున్నట్లుగా సాయి ధరమ్ తేజ్ ప్రకటించాడు. ఈ…

NationalWorld

LUDO GAME లో తనను తానే పందెంలో పెట్టుకున్న యువతి.

ఈ మధ్యకాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా క్రమంగా వాటికి బానిసలుగా కూడా మారుతున్నారు. ఇక ఆ గేమ్ లలో బెట్టింగ్ ల కోసం వస్తువులు బంగారు ఇలా వేటిని తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారు. అయితే తాజాగా ఒక మహిళ ఒక ఆటకి బానిస అయ్యి వస్తువులకు బదులుగా బెట్టింగ్ లో తనను తానే తాకట్టు పెట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో…

TELANGANA

ముందస్తు ఎన్నికలు జరిగితే పాదయాత్రకు బదులుగా బస్ యాత్ర

ముందస్తు ఎన్నికలు జరిగితే పాదయాత్రకు బదులుగా బస్ యాత్రకు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వాహకుల ప్లాన్ రాష్ట్రంలోని మిగలిన అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి రావడమే లక్ష్యంగా బస్ యాత్ర 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే హైదరాబాద్ లో పాదయాత్ర 10 రోజుల్లో ముగించేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ మనోహర్ రెడ్డి ఇప్పటికే అటు పాదయాత్ర…. ఇటు జిల్లాల సమీక్షలతో బిజీబిజీగా బండి సంజయ్ ఒకవైపు ప్రజల్లోకి……

National

అభయారణ్యంలో 4 పులి పిల్లలు మృతి

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్)లోని బఫర్ జోన్‌లో శనివారం నాలుగు పులి పిల్లలు చనిపోయాయి. అటవీశాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పులి పిల్లలపై గాయపడిన గుర్తులు కనిపించాయి. వాటిని పులి చంపిందని తేలింది. శనివారం ఉదయం బఫర్ జోన్‌లోని శివ్‌ని ఫారెస్ట్ రేంజ్‌లో మూడు నుంచి నాలుగు నెలల వయసున్న రెండు మగ, రెండు ఆడ పిల్లల మృతదేహాలు లభ్యమైనట్లు రిజర్వ్‌లోని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జితేంద్ర…

TELANGANA

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ

మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుంది. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ ఇవాళ దేశంలో…

AP

చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ హస్తిన ప్రయాణం

రాజకీయ బద్ధ శత్రువులు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక చోట కనిపించ బోతున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఇద్దరు సోమవారం హస్తిన ప్రయాణం కడుతున్నారు. ఆ వేదికపై ఎవరి పెరఫార్మెన్సు ఎలా ఉండనుందో ఆసక్తిగా ఉంది. ఒకే సమావేశం ఒకటే ఎజెండా గా సాగే మీటింగ్లో జీ 20కి పనికి వచ్చే పాయింట్స్ మెరుగ్గా ఎవరు ఇస్తారు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. బీజేపీతో పొత్తులకు కూడా బాబు తెరతీయడం ద్వారా వైసీపీకి గట్టి…

APTELANGANA

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, ప్రక్కనే ఉన్న భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, మలక్కా జలసంధి ద్వారా సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో డిసెంబర్ 05 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. డిసెంబర్ 07 ఉదయం…