News

CINEMA

అఖిల్ మీద ఎంత ఖర్చు చేసినా ఫర్లేదన్న భావన

సినిమా పూర్తయ్యిందా.? లేదా.? అప్పుడెప్పుడో సినిమా ఆగస్టులో అన్నారు.. ఆ తర్వాత అది సంక్రాంతికి షిఫ్ట్ అయినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, సంక్రాంతికి సినిమా వస్తుందో లేదో డౌటు.! అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ ఏజెంట్ ‘ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం విదితమే. అక్కినేని అఖిల్ స్టామినాకి మించి ఖర్చు చేశారు ఈ ‘ఏజెంట్’ సినిమాకి. పాన్ ఇండియా ఇమేజ్.. ‘ఏజెంట్’ ప్రోమో వచ్చాక, అంతా షాక్‌కి గురయ్యారు.…

CINEMA

ఒక రోజు తేడాతోనే టాలీవుడ్ స్టార్ హీరో లు ఇద్దరు బాక్సాఫీస్ వద్ద సందడి

మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల తేదీ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. తాజాగా బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా యొక్క విడుదల తేదీని జనవరి 12వ తారీకుగా ఖరారు చేయడం జరిగింది. దాంతో ఒక్క రోజు ఆలస్యంగా అంటే జనవరి…

CINEMA

జనసేన అధ్యక్షులు Pawan kalyan చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan kalyan)చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనం వీడియోను పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – అని ప్రకటించారు. ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను…

CINEMA

వీర సింహారెడ్డిలో ఎన్టీఆర్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అరుదైన రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈయన ఒకవైపు రాజకీయాలు.. మరొకవైపు సినిమాలు.. ఇంకొకవైపు బుల్లితెర షోలు అంటూ ఆరు పదుల వయసులో కూడా అలుపెరగని రీతిలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈయన వారసులు నందమూరి హరికృష్ణ తనయుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకొని.. తాతకు…

Technology

ట్విటర్ ఆఫీస్‌లో BED ROOMS..

అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ హెడ్ ఆఫీస్‌ను ఎలాన్ మస్క్ పలు గదులను చిన్నచిన్న నిద్ర గదులుగా మార్చేశారట. ఫోర్బ్స్ ఈమేరకు ఒక కథనంలో తెలిపింది. ఈ గదుల్లో పరుపులు, కర్టేన్లు, కాన్ఫరెన్స్ రూమ్ టెలిప్రెజెన్స్ మానిటర్లు ఈ గదుల్లో ఉన్నాయట. ఆరేంజ్ రంగులో కార్పెట్, పక్కనే ఒక చెక్క టేబుల్, ఒక క్వీన్ బెడ్, టేబుల్ ల్యాంప్, రెండు ఆఫీస్ ఆర్మ్ చైర్లు కూడా ఉన్నాయని ఫోర్బ్స్ కథనం తెలిపింది. ఈ మార్పులకు కారణాలను ఉద్యోగులకు…

NationalTELANGANA

ఈ నెల 11న MLC కవితను విచారించనున్న CBI.!

నేడే సీబీఐ ముందుకు ఎమ్మెల్యే కవిత వెళ్ళి వుండాల్సింది. కాదు కాదు, ఆమె ఇంటికే సీబీఐ వెళ్ళి విచారణ చేసి వుండాల్సింది.! కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కవిత.. తనకు కొంత గడువు కావాలని సీబీఐని అభ్యర్థించారు. దాంతో, సీబీఐ ఆమె అభ్యర్థనను మన్నించక తప్పలేదు. ఈ నెల 11న అందుబాటులో వుండాలంటూ సీబీఐ నుంచి సమాచారం వెళ్ళింది ఎమ్మెల్సీ కవితకి. ఈ నెల 11న ఉదయం 11 గంటల సమయంలో హైద్రాబాద్‌లోని కవిత…

NationalWorld

రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత : ప్రధాని నరేంద్ర మోదీ

భారత అధ్యక్షతన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సూచనలను కోరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు పార్టీల సహకారాన్ని ఆయన కోరగా, ప్రతిపక్ష నాయకులు దేశ ప్రయోజనాల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇది యావత్ దేశం గర్వించదగ్గ సందర్భమని, దీని విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని…

TELANGANA

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో భూకంపం

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. జిల్లాలోని కోహీర్ మండలం బిలాల్‌పూర్‌లో భూకంపం రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండకు 117 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో…

APNationalTELANGANA

బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం

బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉంది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఫలితంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఈ తుఫాన్ కు ‘మాండస్’ అని పేరు పెట్టింది యూఏఈ. అరబిక్ బాషలో మాండస్ అంటే నిధుల పెట్టె! ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడనున్న రెండో తుఫాన్ ఈ మాండస్. అక్టోబర్ లో సిత్రంగ్ తుఫాన్.. బంగ్లాదేశ్ లో బీభత్సం సృష్టించింది. ఇక ఇప్పుడు.. మాండస్…

CINEMA

VADDE NAVEEN సినీ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం ఆ కుటుంబమేనా..?

అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వడ్డె నవీన్(vadde naveen).ఈయన ఇప్పటి తరం వాళ్లకి చాలామందికి తెలియదు. కానీ ఈయన సినిమాల్లో నటన చూసిన చాలా మంది ఆ హీరో ఇప్పటికి కూడా సినిమాల్లో చేస్తే బాగుండు కదా అంటూ మాట్లాడుకుంటారు. ఇక వడ్డె నవీన్ తన తండ్రి నిర్మాత కావడం వల్ల ఎలాగైనా తన కొడుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం…