`తెలంగాణ`(Telangana) పదాన్ని కనిపించకుండా, వినిపించకుండా జెండా,ఎజెండాను కేసీఆర్ ఫిక్స్
`తెలంగాణ`(Telangana) పదాన్ని కనిపించకుండా, వినిపించకుండా జెండా,ఎజెండాను కేసీఆర్ ఫిక్స్ చేశారు. ఆయన పెట్టుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు బీఆర్ ఎస్ (BRS)ను అధికారికంగా ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (BRS) జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి జెండాలోని తెలంగాణ (Telangana) మ్యాప్ ను తొలగించారు. ఆ స్థానంలో భారత్ చిత్రపటాన్ని ఉంచారు. జై తెలంగాణ బదులుగా జై భరత్ గా నినాదాన్ని పెట్టారు. కానీ, కారు సింబల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తొలి…

