News

AP

జీతాలు రాక స్వచ్ఛ ఆటో డ్రైవర్ల ఇక్కట్లు…..

జీతాలు రాక స్వచ్ఛ ఆటో డ్రైవర్ల ఇక్కట్లు….. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆటోలపై విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లకు ఏడాది కాలంగా వేతనాలు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు…… మున్సిపల్ పరిధిలో 18 వార్డులు ఉండగా, చెత్త సేకరణ కోసం 16 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసి రెండేళ్ల క్రితం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 16 మంది డ్రైవర్లను చేర్చుకున్నారు…….. 12 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో దుర్భర జీవనాన్ని సాగిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

AP

రైతుల ఆందోళనకి మద్దతు తెలిపిన నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర

  రైతుల ఆశలపై కురిసిన వర్షపునీరు తడి ఆరని కళ్ళతో ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్న అన్న దాతలు కళ్లాల్లోనే ధాన్యం కన్నీళ్ళ మధ్య రైతులు రైతుల ఆందోళనకి మద్దతు తెలిపిన నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర 200 రూపాయలు తక్కువైనా ఇచ్చి పచ్చి ధాన్యం కనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.ఈ ఆందోళనలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర పాల్గొని మద్దతు తెలిపారు.దేశానికి రైతు…

AP

కంచికచర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ : ది.25-11-2022(శుక్రవారం) .. కంచికచర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఖర్చును వెతించి, పేద మధ్యతరగతి పిల్లగాలకు విలువైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు కు అందరికీ మంచి పోషక విలువ గల ఆహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు, ఎంపీపీ…

AP

చింతలపూడి వసతి భవనం సరిపోక రాత్రిపూట ఆరు బయట నిద్రపోతున్న విద్యార్థులు

ఏలూరు జిల్లా :  చింతలపూడి నియోజకవర్గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం(B) చింతలపూడి వసతి భవనం సరిపోక రాత్రిపూట ఆరు బయట నిద్రపోతున్న విద్యార్థులు౼ ఏలూరు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ అదేశాలు మేరకు ఏలూరు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థి సంక్షేమ హాస్టల్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతలపూడి నియోజవర్గంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం (B) చింతలపూడిలో పరిశీలనకు వెళ్లడం జరిగింది.…

AP

ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి సాగు భూములకు పట్టాలివ్వాలి

  పార్వతీపురం మన్యం జిల్లా : గిరిజనల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం(అయార్ల) జిల్లా కార్యదర్శి పి .సంఘం కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితి , శివం దొరవలస, చినమరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు . అనంతరం తహశీల్దార్ శివన్నారాయన కు వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. పట్టణానికి చెందిన…

Health

చలికాలంలో జామపండు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

చలికాలంలో జామపండు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ మీరు శీతాకాలంలో జామ రసాన్ని తీసుకుంటే, అది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. అవును, జామ జ్యూస్ తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, అలాగే జామ రసంలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి, జామ రసాన్ని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, పొటాషియం, విటమిన్ కె, ఫోలేట్ వంటి…

National

అదానీ NDTV ఆఫర్‌కు స్పందన అంతంతే!

న్యూఢిల్లీ టీవీలో (NDTV)లో 26 శాతం అదనపు వాటా కోసం అదానీ గ్రూప్‌ చేసిన ఓపెన్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఓపెన్‌ ఆఫర్‌ ధరకన్నా… మార్కెట్‌లో అధిక ధర పలుకుతుండటంతో ఇన్వెస్టర్లు ఎవరూ షేర్లు అమ్మడానికి ముందుకు రావడం లేదు. మంగళవారం ప్రారంభమైన ఈ ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 5తో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు 28 లక్షల షేర్లకు మాత్రం ఆఫర్స్‌ వచ్చాయి. ఓపెన్‌ ఆఫర్‌ కింద…

Health

కేవలం రెండే పదార్థాలతో రుచికరమైన పాలకోవా

పాలతో చేసుకోదగిన తీపి పదార్థాల్లో పాలకోవా ఒకటి. పాలకోవా ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. స్వీట్ షాపుల్లో ఈ పాలకోవా మనకు ఎక్కవగా దొరుకుతూ ఉంటుంది. అచ్చం షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ పాలకోవాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా సులభంగా పాలకోవాను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాలకోవా తయారీకి కావల్సిన పదార్థాలు.. చిక్కటి పాలు…

CINEMA

మణిశర్మలా షెడ్డు కి రెడీ గా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్…నెట్టింట ఎక్కువగా విమర్శలు

ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ నెట్టింట ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ మధ్యన దేవిశ్రీప్రసాద్ అసలు పని పైన దృష్టి పెట్టడం లేదని ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాకి ఇచ్చిన ఆల్బమ్ అయితే మహేష్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక అంత నిస్సారమైన ఆల్బమ్ మహేష్ సినిమా కెరియర్ లోనే లేదని ఆయన అభిమానులు అంటున్నారు. అలాగే ఆ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మహేష్ బాబు…

National

మరో 15 రోజుల్లో గుజరాత్ ఎన్నికలు

గుజరాత్ ఎన్నికలు మరో 15 రోజుల్లో జరగబోతున్నాయి.. డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు.. మూడు పార్టీలు బరిలో ఉన్నాయి. 2017 దాకా కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ ఉండేది.. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలో ఆరున్నర కోట్ల జనాభా ఉంది.. ఇందులో 11 శాతం ముస్లింలు ఉన్నారు.. మొత్తం 182 నియోజకవర్గాలు ఉన్నాయి.. అయితే ఈసారి ఇక్కడ జరిగే ఎన్నికలు 2024లో ఢిల్లీ పీఠం…