News

CINEMA

తమిళ్ తెలుగు వార్ మధ్యలో నలిగిపోతున్న దిల్రాజు

తమిళ స్టార్ విజయ్ హీరోగా, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు సినిమా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ల మధ్య వివాదానికి కారణమయ్యింది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ తమిళ‍ంలో వరిసు పేరుతో వస్తోంది. ఇది తమిళంలో స్ట్రెయిట్ మూవీకాగా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ సినిమాలతో పాటు దిల్ రాజు…

SPORTS

ప్రపంచ రికార్డుకు కేవలం 4 వికెట్ల దూరంలో భువనేశ్వర్ కుమార్

న్యూజిలాండ్ సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్: T20 ప్రపంచ కప్ 2022 తర్వాత, భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య మూడు T20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. చాలా మంది వెటరన్ ఆటగాళ్లకు టీమ్ ఇండియా నుంచి విశ్రాంతి లభించింది. ఈ కారణంగానే భారత జట్టు కమాండ్ హార్దిక్ పాండ్యా చేతిలో ఉంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టినట్లయితే, అతను టీ20 క్రికెట్‌లో పెద్ద రికార్డును సృష్టిస్తాడు. భువనేశ్వర్ కుమార్ అద్భుతాలు చేయగలడు 2022 టీ20…

World

వాడి వేడిగా కొనసాగిన గోల్డ్ మార్కెట్

వారం మొత్తం వాడి వేడిగా కొనసాగిన గోల్డ్ మార్కెట్ ఈరోజు కొంచెం శాంతించింది. నిన్న కూడా తులానికి 800 వరకూ పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం నిలకడగా కొనసాగుతోంది. ఈ నెల మొత్తం గోల్డ్ మార్కెట్ ను పరిశీలించిన కొనుగోలుదారులు ఈరోజు మార్కెట్ ను చూసి కొంచెం ఊరట చెందారు. అయితే, ఈరోజు కూడా బంగారం ధర ఆరు నెలల గరిష్టం లోనే కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ ధర ఎలా ఉన్నదో తెలుసుకోండి. Gold:…

AP

BJP నుంచి తన భార్యకు ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న ఆ వైసీపీ నేత

ఆయనో వైసీపీ కీలక నేత. ఉత్తరాంధ్రకు చెందిన ‘పెద్దాయన’ కూడా.! వైసీపీలో కీలక నేతగా, కీలక బాధ్యతల్లోనూ వున్నారు. ‘డాన్’ అని కూడా ఆయన మీద తరచూ రాజకీయాల్లో విమర్శలు వినిపిస్తుంటాయి. పైగా, ‘లిక్కర్’ విషయంలోనే ఈ ఆరోపణలు ఎక్కువగా వస్తుంటాయ్. మాట కొంచెం తేడా.! సదరు వైసీపీ నేత తన సతీమణికి వచ్చే ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారట. తాను మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవ్వాలనే ఆలోచనలో ఆయన వున్నారట. అంటే, ఎన్నికల్లో పోటీ…

CINEMA

హద్దులు దాటుతున్న తెలుగు యాంకర్లు

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం అవుతూ సెలబ్రిటీలుగా గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో బిగ్ బాస్ బ్యూటీ అశు రెడ్డి ఒకరు. ఈమె టిక్ టాక్ వీడియోలు డబ్ స్మాష్ వీడియోలు ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు రెండుసార్లు బిగ్ బాస్ అవకాశం రావడంతో ఒక్కసారిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఆశు రెడ్డి తరహాలోనే సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీకి…

CINEMA

భార్యతో బన్నీ విభేదాలు.. ఫ్రెండ్స్ ముందు భర్తను స్నేహా ఘోరంగా అవమానించిందట….

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లిస్ట్ తీస్తే అల్లు అర్జున్-స్నేహా రెడ్డి జంట ఖచ్చితంగా ఉంటుంది. వరంగల్ కు చెందిన స్నేహా రెడ్డి అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి హైదరాబాద్‌కు వచ్చింది. ఓ కామన్ ఫ్రెండ్ పార్టీలో బన్నీ-స్నేహా తొలి సారి కలుసుకున్నారు. స్నేహా రెడ్డిని చూసిన తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడ్డాడు బన్నీ. భిన్న నేపధ్యాలు కలిగిన ఈ జంట ప్రేమను మొదట ఇరు కుటుంబసభ్యులు అంగీకరించకపోయినా.. ఫైనల్ గా అందర్నీ ఒప్పించి…

National

లెహంగా నచ్చలేదని పెళ్లి రద్దు చేసుకున్న వధువు

భారతీయుల వివాహాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. పెళ్లి భోజనం నుంచి ఆచారాల వరకు ఏమాత్రం తేడా రాకుండా చూసుకుంటారు. వధువు అయితే తన అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. పెళ్లిలో దగదగమెరిసిపోవాలనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే పెళ్లి చీర నుంచి చేతులకు పెట్టుకునే మెహందీ వరకు ప్రతిఒక్కటి ప్రత్యేకంగా ఉండాలని కోరకుంటుంది. అయితే ఉత్తరాఖండ్ లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కాబోయే కోడలికి అత్తగారు లెహెంగా తీసుకువచ్చారు. అయితే ఆ లెహెంగా పెళ్లికూతురికి…

World

సౌదీ అరేబియా, భారత్‌ల మధ్య సంబంధాలను బలోపేతం

సౌదీ అరేబియా వెళ్లే భారతీయులకు ఇకపై పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు . సౌదీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి భారతీయులు ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సౌదీ అరేబియా, భారత్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. భారతీయ పౌరులు ఇకపై దౌత్య కార్యాలయంలో పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) సమర్పించాల్సిన అవసరం లేదని న్యూఢిల్లీలోని సౌదీ…

BusinessTechnology

టెలికం అన్ని కంపెనీలు కూడా బడ్జెట్ ధరలోనే మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్

యూజర్లకు తక్కువ ధరలో కూడా టెలికం కంపెనీలు తగిన లాభాలతో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్నాయి. అంటే, జియో, ఎయిర్టెల్, BSNL మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం అన్ని కంపెనీలు కూడా బడ్జెట్ ధరలోనే మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందిస్తున్నాయి. తద్వారా, కస్టమర్లకు తక్కువ ఖర్చుతో కూడా వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ఈరోజు మనం జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం కంపెనీలు అఫర్ చేస్తున్న బెస్ట్…

AP

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన అనూహ్యంగా విజయవంతం

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన అనూహ్యంగా విజయవంతం అయింది. ఆయన కోసం జనం పోటెత్తారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు నీరాజనం పట్టారు. లక్షలాది మంది జనం ఎమ్మిగనూరు వద్ద స్వాగతం పలికారు. కర్నూలు లీడర్లు కేఈ, కోట్ల, భూమా, గౌరు ఐక్యంగా చంద్రబాబు వద్ద నిలబడ్డారు. దీంతో ఎన్నికల్లో కర్నూలులో టీడీపీ స్వీప్ అనేంతగా స్పందన లభించిందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఇదంతా పైకి కనిపించిన దశ్యం. కానీ, రెండు చేదు అనుభవాలు చంద్రబాబు…