News

SPORTS

ఇంగ్లీష్ టీం.. సామాజిక మాధ్యమాల్లో దారుణమైన ట్రోలింగ్స్

టీ 20 మ్యాచ్ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ టీం కంగారులతో టీ _20 సిరీస్ ఆడింది. అక్టోబర్ 9, 12 తేదీల్లో జరిగిన మ్యాచ్ ల్లో గెలుపొందింది. మూడో మ్యాచ్ ఫలితం తేలలేదు.. 2_0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత అదే ఆస్ట్రేలియాలో ప్రారంభమైన టి20 మెన్స్ వరల్డ్ కప్ లో ఒక్క ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ మినహా అప్రతిహతంగా ఇంగ్లీష్ టీం విజయాలు సాధించింది. మరి ముఖ్యంగా సెమిస్ లో…

National

INCOME TAX DEPT పై కేంద్రానికి నోటీసులు పంపిన కోర్టు..

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.2,50,000 వార్షికాదాయం దాటినవారు ఆదాయపు పన్ను చెల్లించాలి. ఇక రూ.8,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇటీవల సుప్రీం కోర్టు సమర్థించింది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం రూ.8,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తిస్తూ, మరోవైపు రూ.2,50,000 కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారి నుంచి పన్నులు వసూలు చేయడం ఏంటన్న వాదనలు చాలాకాలంగా ఉన్నాయి. అందుకే ఆదాయపు…

AP

నేతలంతా రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చిన అచ్చెన్నాయుడు

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు తెలుసు కదా. ఆ మధ్య తిరుపతి ఎంపీ ఉపఎన్నిక సందర్భంగా ఆయన మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది తెలుసు కదా. పార్టీ లేదు.. బొక్కా లేదు అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలుసు కదా. ప్రచారం తర్వాత పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు నోరు జారారు. పార్టీ లేదు బొక్కా లేదు.. ఎన్నికల తర్వాత ఎత్తిపోయే పార్టీనే అంటూ టీడీపీపై ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం…

TELANGANA

అన్‌ స్టాపబుల్‌ ఐటీ దాడులతో 24 గంటలుగా ఉక్కిరి బిక్కిరి మంత్రి మల్లారెడ్డి

అన్‌ స్టాపబుల్‌ ఐటీ దాడులతో 24 గంటలుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, వ్యాపారవేత్త, మెడికల్, ఇంజినీరింగ్‌ కళాశాలల అధినేత, రియల్టర్‌ చేమకూర మల్లారెడ్డి తన మార్కు డ్రామాకు తెర తీశారు. ఐటీ దాడుల సమయంలో అక్రమాల గుట్టు రట్టు కాకుండా తన ఫోన్‌ను ఓ గోనె సంచిలో వేసి పక్కింట్లో దాచిన మల్లారెడ్డి.. దాడుల మొదలై 24 గంటలు గడిచిన తర్వాత కొత్త డ్రామా షురూ చేశారని తెలుస్తోంది. మంగళవారమంతా ఎవరితోనూ…

Health

గొంతులో ఇన్ఫెక్షన్‌, మంట, దురద.. అన్నింటికీ చెక్ పెట్టే.. అద్భుతమైన చిట్కా..!

చలికాలంలో చాలా మంది గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. అన్నీ కాలాల్లో ఈ సమస్య ఉన్నప్పటికి చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. గొంతు నొప్పి కారణంగా మనం ఆహారాన్ని కూడా తీసుకోలేకపోతుంటాం. వాతావరణంలో మార్పుల కారణంగా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల కారణంగా మనం ఈ సమస్య బారిన పడుతుంటాం. గొంతు బొంగురు…

CINEMA

యాక్షన్ అడ్వెంచర్ గ్లోబట్రాటింగ్ ఫ్రేమ్… సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బాధలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరాదేవి, నవంబర్ నెలలో తండ్రి కృష్ణ మరణాలతో కృంగిపోయాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మహేష్ కి దగ్గర మనుషులు దూరమయ్యారు. ఇటువంటి దురదృష్టకర పరిస్థితులలో ఫ్యాన్స్ కూడా ఇప్పుడు చాలా నిరాశలో ఉండటం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే ఎస్.ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న…

World

ఇండియాలో పండే గోధుమలు అరబ్ దేశాలకు అవసరం

ప్రపంచం ఇప్పుడు ఓ కుగ్రామం.. ఒక దేశంపై ఇంకో దేశం పై ఆధారపడటం సర్వసాధారణమైంది. తిండి గింజలు, ఇంధన అవసరాలు, రక్షణ అవసరాలు.. ఇలా ఒక్కటేమిటి గిరి గీసుకొని కూర్చుంటే ఇప్పుడు బతికే రోజులు కావు. ఇండియాలో పండే గోధుమలు అరబ్ దేశాలకు అవసరం. అరబ్ దేశాల్లో లభించే చమురు ఇండియాకు అవసరం. ఇందులో ఏ మాత్రం ఇటు అటు అయితే ఇక అంతే సంగతులు. ఆ ప్రభావం కోట్ల ప్రజలపై పడుతుంది. అందుకే మంచి యుద్ధం…

World

మహిళలను కొరడాలతో కొట్టి షరియా చట్టాలు అమలు చేస్తున్నామన్న తాలిబన్లు

షరియా అనునది ఇస్లామీయ ధార్మిక న్యాయశాస్త్రం. షరియా అంటే మార్గము, నీటి ప్రవాహ మార్గమని కూడా అర్థాలు ఉన్నాయి. ‘షరియా’ న్యాయపరమైన హద్దులుగల మార్గం, సామాజిక, వ్యక్తిగత జీవితాలకు దిశానిర్దేశాలను చూపేది. వివరాల్లోకి వెళ్తే.. తాలిబన్ రాజ్యం ఆఫ్ఘనిస్థాన్‌లో పౌరుల స్వేచ్ఛ అంతకంతకూ హరించుకుపోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత మహిళలను చదువు, ఉద్యోగాలకు దూరం చేసిన తాలిబన్లు.. వారు బయట తిరిగేందుకు కూడా ఆంక్షలు విధించారు. తాజాగా ఇప్పుడు కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తూ…

Technology

ట్సాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ భద్రత

  ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వాట్సాప్ లో మునిగితేలుతుంటారు. అందుకే వాట్సాప్ సంస్థ యూజర్ల అందుబాటులోకి మరో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతుంది. వాట్సాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారిపోయింది. ఇక వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ను యూజర్ల అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ డెస్క్ టాప్ యూజర్లకు ఉపయోగపడుతుంది. స్క్రీన్ లాక్ పేరుతో ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్…

TELANGANA

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి…KCR Survey సర్వేలో షాకింగ్‌ ఫలితాలు

  తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టి.. 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్‌ 5న టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. తాజాగా 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఈ మేరకు అంతర్గత సర్వేల ఆధారంగా పార్టీ పరిస్థితి, నేతల పనితీరును అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఇప్పటినుంచే ప్రణాళిక రచిస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను డేంజర్‌ కేటగిరీగా పరగణించారు. ఈ…